Home
News

రూ.103కే 120జీబి 4జీ, 60 రోజులు వ్యాలిడిటీ

90 రోజుల వాయిస్ బెనిఫిట్స్ కూడా...

By Sivanjaneyulu Bommu

కొత్త యూజర్లకు ఆకట్టుకునేందుకు టెలినార్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. టెలినార్ నెట్‌వర్క్‌లో జాయిన్ అయిన యూజర్లు ప్రారంభ ఆఫర్ క్రింద రూ.103 ప్యాక్‌ను రీచార్జ్ చేసుకున్నట్లయితే 60 రోజుల డేటా బెనిఫిట్స్‌తో పాటు 90 రోజుల వాయిస్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

రూ.103కే 120జీబి 4జీ, 60 రోజులు వ్యాలిడిటీ

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయి, ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

డేటా బెనిఫిట్స్‌లో భాగంగా 60 రోజుల పాటు రోజుకు 2జీబి చొప్పున 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే విధంగా రూ.103 ప్యాక్ 90 రోజుల పాటు వాయిస్ కట్టర్‌లా పనిచేస్తుంది. ప్యాక్‌తో పాటు కంపెనీ ఆఫర్ చేసే రూ.25 టాక్‌టైమ్‌లో నిమిషానికి 25 పైసలు వసూలు చేస్తారు.నఈ 90 రోజుల వ్యవధిలో మీరు ఎన్ని రీచార్జులు చేయించుకున్నప్పటికి కాల్‌‌కు 25 పైసలు మాత్రమే వసూలు చేస్తారు.

ఇండియాలో Redmi ఫోన్‌లకు తిరుగులేదు

రూ.103కే 120జీబి 4జీ, 60 రోజులు వ్యాలిడిటీ

ఈ ఆఫర్ టెలినార్ 4జీ అందుబాటులో ఉన్న హైదరాబాద్, విశాఖపట్నం, ఆగ్రా ఇంకా వారణాసి సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టెలినార్ అందిస్తోన్న మరో ఆఫర్‌లో భాగంగా, టెలినార్ యూజర్లు రూ.249 పెట్టి రీచార్జ్ చేసుకోవటం ద్వారా 28 రోజుల పాటు రోజుకు 2జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ లోకల్ ఇంకా ఎస్‌టీడీ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

ఇంటర్నెట్ దగ్గర నుంచి టెక్నాలజీ వరకు, మీకు తెలియని ఆసక్తికర నిజాలు

Best Mobiles in India

English summary
Telenor Plan Offering Unlimited 4G Data for 60 Days at Rs.103. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X