రూ.11కే రోజంతా 4జీ ఇంటర్నెట్

టెలినార్‌గా పేరు మార్చుకున్న యునినార్ తెలుగు రాష్ట్రాల్లో సంచలన ఆఫర్‌కు తెర లేపింది. ఇటీవల 4జీ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన టెలినార్ ఆంధ్ర, తెలంగాణ యూజర్లకు రూ.11 ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Read More : 5100 mAh బ్యాటరీతో Lenovo P2 ఫోన్ లాంచ్ అయ్యింది

రూ.11కే రోజంతా 4జీ ఇంటర్నెట్

ఈ ఆఫర్‌లో భాగంగా టెలినార్ యూజర్లు రూ.11 చెల్లించినట్లయితే రోజంతా 4జీ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. మరో ప్లాన్‌లో భాగంగా 6జీబి 4జీ డేటాను కేవలం రూ.239కే పొందే అవకాశాన్ని ఈ ఆపరేటర్ కల్పిస్తోంది.

Read More : పండక్కి రాబోతున్న 4 బ్లాక్‌‌బాస్టర్‌ ఫోన్‌లు

రూ.11కే రోజంతా 4జీ ఇంటర్నెట్

ఇవే కాకుండా సెలెక్టడ్ యూజర్ల కోసం మరికొన్ని ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను టెలినార్ సిద్దంగా ఉంచింది. ఈ ఆఫర్స్‌లో భాగంగా రూ.57కే 1జీబి 4జీ డేటాను పొందే అవకాశాన్ని టెలినార్ కల్పిస్తోంది. మరో ప్లాన్‌లో భాగంగా 2జీబి 4జీ డేటాను కేవలం రూ.98కే టెలినార్ అందిస్తోంది. ఈ రెండు ప్యాక్‌లకు సంబంధించిన వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. టెలినార్ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Read More : మార్కెట్లోకి సామ్‌సంగ్ గేర్ ఎస్3 స్మార్ట్‌వాచ్, ఆసక్తికర విషయాలు..

English summary
Telenor Unlimited 4G Data Plan for One Day at Rs.11. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot