దూకుడుమీదున్న... మహేష్, నాగ్, ఎన్‌టీఆర్!

Posted By:
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/telugu-cinema-celebs-rankings-on-twitter-2.html">Next »</a></li></ul>

దూకుడుమీదున్న... మహేష్, నాగ్, ఎన్‌టీఆర్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర సీమకు ప్రత్యేక హోదా ఉంది. గొప్ప నటీనటులతో పాటు అనుభవజ్ఞులైన దర్శకులు దశాబ్ధాల కాలంగా తెలుగు సినీ రంగానికి విశిష్టసేవలను అందిస్తున్నారు. అసలు విషయానికొస్తే... సామాజిక సంబంధాల సైట్ ట్విట్టర్ పలువురు తెలుగు సెలబ్రెటీల సమచార బంధాలను మరింత పటిష్టం చేస్తోంది. అగ్రశ్రేణి హిరోలతో పాటు హిట్ డైరెక్టర్లు ట్విట్టర్‌ను అనసరిస్తూ వారివారి సామాజిక సంబంధాలను అభిమానులతో మరింత సమర్థవంతం చేసుకుంటున్నారు. తమ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ట్విట్టర్‌లో అత్యధిక మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు సినీ సెలబ్రెటీల వివరాలు.....

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/telugu-cinema-celebs-rankings-on-twitter-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot