అమెజాన్‌లో డిస్కౌంట్లు మళ్లీ షురూ, రూ. 10 వేల పైనే !

Written By:

దసరా పండుగ ఆఫర్లను ముగించిన పదిరోజుల్లోనే ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరోసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌కు తెరతీసింది. దీపావళి కానుకగా నేటి నుంచి మళ్లీ అమెజాన్‌ ఇండియా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్టివల్‌లో టాప్‌ బ్రాండ్స్‌లోని ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. డిస్కౌంట్ పొందే ఫోన్లు ఇవే..

4 కెమెరాలతో Huawei Nova 2i

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవా జడ్2 ప్లస్

అసలు ధర రూ. 19,999
తగ్గింపు రూ. 9,500
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 10,499
లెనోవా జడ్2 ప్లస్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి 

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 3

అసలు ధర రూ. 22,999
తగ్గింపు రూ. 11,000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 11,999
ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 3 ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

 

శాంసంగ్‌ గెలాక్సీ జే7 ( 16gb)

అసలు ధర రూ. 16,900
తగ్గింపు రూ. 6300
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 10,590
శాంసంగ్‌ గెలాక్సీ జే7 ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

ఆపిల్‌ ఐఫోన్‌ 6(32జీబీ)

అసలు ధర రూ.29,500
తగ్గింపు రూ. 8600
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 20,999

మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌ ఇన్‌ఫినిటీ

అసలు ధర రూ.13,999
తగ్గింపు రూ. 4000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 9,999
ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ten days after first festival, Amazon relaunches 80% online sale more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot