ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

Posted By:

మీ ఐఫోన్‌ను అత్యుత్తమ ఫోటోగ్రఫీ డివైజ్‌గా మలచాలనుకుంటున్నారా?, ఈ ఫోటో శీర్షికలో పొందుపరిచిన ప్రత్యేక కెమెరా ఉపకరణాలను మీ ఐఫోన్‌కు జత చేసినట్లయితే ప్రొఫెషనల్ స్థాయి ఫోటోగ్రఫీని మీరుఆస్వాదించవచ్చు. ఈ ఉపకరణాల్లో పొందుపరిచిన మైక్రోలెన్స్ ఇంకా టెలీస్కోపిక్ లెన్స్ క్లోజప్ ఇంకా లాంగ్ షాట్‌లను అత్యుత్తమ కోణాల్లో క్యాప్చర్ చేస్తాయి. తద్వారా క్వాలిటీ ఫోటోగ్రఫీని మీరు ఆస్వాదింవచ్చు.

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ మధరు స్మృతులను సజీవం చేసింది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు సైతం చేరువయ్యింది. ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి.

సాధారణ మొబైల్ పోన్‌లు మొదలుకని హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు స్థాయికి తగ్గ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. ఈ వెసలబాటుతో మనసుకు నచ్చిన ఫోటోలతో పాటు వీడియోలను చిటికెలో షూట్ చేసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో షేర్ చేసుకుంటున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

OWLE Bubo

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

Kogeto Dot

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

Olloclip

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

SLR Mount

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

Flip Cage With iPhone 4/3GS Mount

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

Factron Quattro

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

6X Fixed Optical-Zoom Lens

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

Glif

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

Zgrip iPhone Jr

ఐఫోన్‌తో ‘క్లిక్ క్లిక్’

Camera Phone Lenses

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot