‘టెర్మినేటర్’ చేయి!

ఆరేళ్ల క్రితం నైగిల్ అక్లాండ్ ప్రమాదవశాత్తూ తన చేయిని కోల్పాయాడు. ఆధునిక టెక్నాలజీ సాయంతో టెర్మినేటర్ తరహా కార్బన్ మెకానికల్ చేతిని పొందగలిగారు. తద్వారా ఎప్పటిలానే తన పనులు తానే చేసుకోగలుగుతున్నాడు. కంప్యూటర్ కీబోర్డ్‌ను సైతం ఆపరేట్ చేయగలుగుతున్నారు. ఈ కృత్రిమ బైయోనిక్ చేతిన మోచేతి పైభాగంలో ఏర్పాటు చేసిన కంట్రోల్స్ సాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు.
పై చిత్రంలో మీరు చూస్తున్న బీబైయోనిక్3 మైయోఎలక్ట్రిక్ హ్యాండ్‌ను ఆల్యూమినియమ్ అలాగే అలాయ్ మెటికలుతో డిజైన్ చేశారు. ఈ చర్యతో వాస్తవ మానవ చేతిలానే స్పందించటం ప్రారంభిస్తుంది. బయోనిక్ చేయి పనితీరును క్రింద ఏర్పాటు చేసిన ఫోటోగ్యాలరీలో చూడొచ్చు........
ఇవికూడా చదవండి:

terminator-arm-bebionic3-rslsteeper-1
terminator-arm-bebionic3-rslsteeper-1
terminator-arm-bebionic3-rslsteeper-2
terminator-arm-bebionic3-rslsteeper-2
terminator-arm-bebionic3-rslsteeper-3
terminator-arm-bebionic3-rslsteeper-3
terminator-arm-bebionic3-rslsteeper-4
terminator-arm-bebionic3-rslsteeper-4
terminator-arm-bebionic3-rslsteeper-5
terminator-arm-bebionic3-rslsteeper-5
terminator-arm-bebionic3-rslsteeper-6
terminator-arm-bebionic3-rslsteeper-6
terminator-arm-bebionic3-rslsteeper-8
terminator-arm-bebionic3-rslsteeper-8
terminator-arm-bebionic3-rslsteeper-9
terminator-arm-bebionic3-rslsteeper-9
terminator-arm-bebionic3-rslsteeper-10
terminator-arm-bebionic3-rslsteeper-10


Click it and Unblock the Notifications








