తీరంలో సంచలనం..
ఈ చిత్రంలో మీరు చూస్తున్న ముఖం రోమన్ శకం నాటి ఓ మహిళకు సంబంధించిన పుర్రెది. పురావస్తు శాఖ అంచనాల మేరకు 1800 సంవత్సరాల నాటి ఈ పుర్రెకు 3డీ పునఃనిర్మాణ టెక్నాలజీ ఆధారంగా ముఖాన్ని సృష్టించగలిగారు. క్రీస్తు శకం 245 కాలం నాటిదని భావిస్తున్న ఈ మహిళ పుర్రెను 60 సంవత్సరాల క్రితం ఈస్ట్ ససెక్స్ బ్యూటీ స్పాట్ వద్ద పురావస్తు నిపుణులు వెలికితీసారు. 1953లో కనుగొన్నఈ పుర్రెకు ‘బీచ్ హెడ్ లేడీ'గా నామకరణం చేసారు.
Read More :
ఈమె క్రీస్తు శకం 245 కాలంలో జీవించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 3డీ రూపాన్ని అద్దుకున్న ఈ ముఖ అస్థిపంజరాన్ని సందర్శనార్థం మొట్టమొదటి సారి ఈస్ట్బోర్న్ హెరిటేజ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
ఈ చిత్రంలో మీరు చూస్తున్న ముఖం రోమన్ శకం నాటి ఓ మహిళకు సంబంధించిన పుర్రెది. పురావస్తు శాఖ అంచనాల మేరకు 1800 సంవత్సరాల నాటి ఈ పుర్రెకు 3డీ పునఃనిర్మాణ టెక్నాలజీ ఆధారంగా ముఖాన్ని సృష్టించగలిగారు. క్రీస్తు శకం 245 కాలం నాటిదని భావిస్తున్న ఈ మహిళ పుర్రెను 60 సంవత్సరాల క్రితం ఈస్ట్ ససెక్స్ బ్యూటీ స్పాట్ వద్ద పురావస్తు నిపుణులు వెలికితీసారు. ఈ మహిళ పుర్రెను 1953సంవత్సరంలో ఈస్ట్ ససెక్స్ బ్యూటీ స్పాట్ వద్ద పురావస్తు నిపుణులు వెలికితీసారు. ఈమె క్రీస్తు శకం 245 కాలంలో జీవించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ మహిళ తాలూకు అవశేషాలను వెలికితీసిందే ఈ ప్రాంతంలోనే.. 3డీ రూపాన్ని అద్దుకున్న ఈ ముఖ అస్థిపంజరాన్ని సందర్శనార్థం మొట్టమొదటి సారి ఈస్ట్బోర్న్ హెరిటేజ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం 3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం
3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం

3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం

3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం

3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం

3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం

3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం

3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం

3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం

3డీ స్కానింగ్‌తో పుర్రెకు వాస్తవ రూపం


Click it and Unblock the Notifications








