ఈ మహిళకు 1800 సంవత్సరాలు!!
ఈ చిత్రంలో మీరు చూస్తున్న ముఖం రోమన్ శకం నాటి ఓ మహిళకు సంబంధించిన పుర్రెది. పురావస్తు శాఖ అంచనాల మేరకు 1800 సంవత్సరాల నాటి ఈ పుర్రెకు 3డీ పునఃనిర్మాణ టెక్నాలజీ ఆధారంగా ముఖాన్ని సృష్టించగలిగారు. క్రీస్తు శకం 245 కాలం నాటిదని భావిస్తున్న ఈ మహిళ పుర్రెను 60 సంవత్సరాల క్రితం ఈస్ట్ ససెక్స్ బ్యూటీ స్పాట్ వద్ద పురావస్తు నిపుణులు వెలికితీసారు. 1953లో కనుగొన్నఈ పుర్రెకు ‘బీచ్ హెడ్ లేడీ'గా నామకరణం చేసారు. ఈమె క్రీస్తు శకం 245 కాలంలో జీవించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3డీ రూపాన్ని అద్దుకున్న ఈ ముఖ అస్థిపంజరాన్ని సందర్శనార్థం మొట్టమొదటి సారి ఈస్ట్బోర్న్ హెరిటేజ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. (గమనిక: ఈ శీర్షికలో పోస్ట్ చేసిన ఫోటోలను ‘www.dailymail.co.uk' వెబ్‌సైట్ నుంచి సేకరించటం జరిగింది. ఫోటోల పై పూర్తి హక్కులు వారికే చెందుతాయి).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ మహిళకు 1800 సంవత్సరాలు!!
ఈ చిత్రంలో మీరు చూస్తున్న ముఖం రోమన్ శకం నాటి ఓ మహిళకు సంబంధించిన పుర్రెది.

ఈ మహిళకు 1800 సంవత్సరాలు!!
పురావస్తు శాఖ అంచనాల మేరకు 1800 సంవత్సరాల నాటి ఈ పుర్రెకు 3డీ పునఃనిర్మాణ టెక్నాలజీ ఆధారంగా ముఖాన్ని సృష్టించగలిగారు.

ఈ మహిళకు 1800 సంవత్సరాలు!!
క్రీస్తు శకం 245 కాలం నాటిదని భావిస్తున్న ఈ మహిళ పుర్రెను 60 సంవత్సరాల క్రితం ఈస్ట్ ససెక్స్ బ్యూటీ స్పాట్ వద్ద పురావస్తు నిపుణులు వెలికితీసారు.

ఈ మహిళకు 1800 సంవత్సరాలు!!
ఈ మహిళ పుర్రెను 1953సంవత్సరంలో ఈస్ట్ ససెక్స్ బ్యూటీ స్పాట్ వద్ద పురావస్తు నిపుణులు వెలికితీసారు.

ఈ మహిళకు 1800 సంవత్సరాలు!!
ఆ మహిళ తాలూకు అవశేషాలను వెలికితీసిందే ఈ ప్రాంతంలోనే..

ఈ మహిళకు 1800 సంవత్సరాలు!!
ఈమె క్రీస్తు శకం 245 కాలంలో జీవించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 3డీ రూపాన్ని అద్దుకున్న ఈ ముఖ అస్థిపంజరాన్ని సందర్శనార్థం మొట్టమొదటి సారి ఈస్ట్బోర్న్ హెరిటేజ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.


Click it and Unblock the Notifications