క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

Posted By:

అధునాతన వసతులు.. అంతర్జాతీయ స్థాయి ఇంటీరియర్ డిజైనింగ్‌లతో కార్పొరేట్ పని కార్యాలయాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రియేటివ్ వర్క్ స్పేస్‌లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండటంతో ఉద్యోగుల పనితీరును మరింత సుఖమయం చేస్తున్నాయి. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకున్న పలు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను వినూత్నంగా మలచి ఉద్యోగానికి భేష్ అనిపించుకుటున్నాయి. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే ‘వర్క్ ప్లేస్'లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇలాంటి చోట ఉద్యోగం సంపాదించాలన్న తపన మీలో మెదులుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

ఎయిర్ బీఎన్‌బి ఆఫీస్‌లోని మీటింగ్ రూమ్

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

ఎయిర్ బీఎన్‌‍బి ఆఫీస్‌లో గోడకు డిజైన్ చేసిన ప్రపంచ చిత్రపటం,

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

బ్లూమ్‌బర్గ్ హెడ్ క్వార్టర్స్‌లోని రెండు కర్వుడ్ షేప్ ఎస్కలేటర్లు..

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

బ్లూమ్‌బర్గ్ హెడ్ క్వార్టర్స్‌ పూర్తిగా మానిటర్లు ఇంకా బ్రైట్ నియోన్ లైట్‌లతో నిండి ఉంటుంది.

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

క్రియేటివ్ లుక్‌తో ఇట్సీ కార్యాలయం.

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

క్రియేటివ్ లుక్‌తో ఇట్సీ కార్యాలయం.

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

ఫాబ్స్ ఫంకీ న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్‌తో వెలగిపోతోంది.

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

ఫాబ్స్ ఫంకీ ప్రధాన కార్యాలయంలో ఎక్కడ చూసినా డెకరేషన్లే.

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

ఫేస్‌బుక్ తన మెన్లోపార్క్ ప్రధాన క్యాంపస్‌లో ఏర్పాటు చేరసిన అతిపెద్ద ఫలహారశాల.

క్రేజీ ఆఫీసులు... కూల్ ఇంకా క్రియేటివ్‌గా

ఫేస్‌బుక్ కార్యాలయంలో నిర్మాణ పనులు పలుచోట్లు ఆసంపూర్తిగానే ఉన్నాయి. ఉద్యోగులకు ‘మనం చేయాల్సింది చాలా ఉంది' అనే చేప్పాలనే దృక్పథంతోనే ఫేస్‌బుక్ ఇలా చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 10 Coolest Offices In Tech. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot