ఇంటర్నెట్‌లో మిస్టరీగా మారిన వెబ్‌సైట్లు
ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఇంటర్నెట్ యుగం. ఇది ఒక్కరోజు లేకుంటే ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి అలాంటి ఇంటర్నెట్ లో మనకు దొరకని అంశమంటూ ఏదీ ఉండదు.. అంతే కాకుండా ఇంటర్నెట్‌లో ఎన్నో వెబ్‌సైట్లు ఎంతో విలువైన సమాచారాన్ని మనకు అందిస్తుంటాయి. ఈ విలువైన సమాచారంతో పాటు అర్థం కాని ఎన్నో మిస్టరీ వెబ్‌సైట్లు కూడా ఉంటాయి. మరి అలాంటి మిస్టరీ వెబ్‌సైట్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
Read more : సంచలనం రేపుతున్న ఆపిల్ కొత్త ప్రాజెక్ట్

1
ఇది ఇప్పటికీ మిస్టరీనే. ఎందుకు పెట్టారో అర్థమే కాదు.

2
ఇందులో ఏముందో చదవాలనుకున్న వారి తల పిచ్చెక్కాల్సిందే.

3
ఇది కూడా ఎటువంటి సమాచారం లేని వెబ్ సైట్

4
ఇది మొత్తం ఇలా గీతు గీతలుగా కనిపిస్తుంది.

6
ఇది కూడా ఇలా దర్శనమిస్తుంది మీకు. కాని అదేందనేది మాత్రం మిస్టరీనే

6
నల్ల స్కీన్ తో మీకు కనిపిస్తుంది.

7
వంకర టింకరగా కనిపిస్తుంది.

8
అంతా అస్తవ్యస్తమే ఇది ఓపెన్ చేస్తే..

9
ఇదొక మ్యాన్ కి సంబంధించినది. ఎందుకు ఓపెన్ చేశారో అర్థం కాదు.

10
ఇది ఓపెన్ చేయగానే ఇలా బ్లాక్ కలర్ లో మీకు దర్శనమిస్తుంది.
11
మిస్టరీలకు సంబంధించిన వీడియో


Click it and Unblock the Notifications








