అందమైన యాపిల్ స్టోర్లు!

|

రిటైల్ వ్యాపార రంగంలో యాపిల్ స్టోర్లు విజయ ఢంకాను మోగిస్తున్నాయి. గతేడాది ఒక్క త్రైమాసికంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 424 యాపిల్ స్టోర్ లలో 100 మిలియన్ల మంది షాపింగ్ చేసినట్లు ఓ తాజా నివేదిక వెల్లడించింది. యూఎస్ రిటైల్ విభాగంలో యాపిల్ స్టోర్ లు భారీ ఎత్తున ఆదాయాన్ని అర్జిస్తున్నాయట. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న11 అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లను మీకు పరిచయం చేస్తున్నాం..

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వ్యక్తిగత కంప్యూటర్ల తయారీతో ప్రారంభమైన యాపిల్ కంపెనీ ప్రస్థానం ఆ తరువాత మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లు, మీడియా ప్లేయర్ల విభాగానికి విస్తరించింది. యాపిల్ కంపెనీ నుంచి వివిధ వేరియంట్‌లలో విడుదలైన ఐఫోన్‌లు, ఐపోడ్‌లు, ఐప్యాడ్‌లకు అంతర్జాతీయ మార్కెట్లో చెక్కుచెదరని ఆదరణ ఉంది. యాపిల్ నుంచి కొత్తరకం ఉత్పత్తులు ఈ నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించుకునే క్రమంలో యాపిల్ ‘కొత్తరకం ఉత్పత్తులను' పరిచయం చేయనుందని సమాచారం. యాపిల్ ఐవాచ్ ఈ జాబితాలో ముందుందనే చెప్పవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాపిల్ కంపెనీ సీఈఓ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా యాపిల్ కొత్త ఉత్పత్తులకు సంబంధించి అనేకమైన రూమర్లు వ్యాప్తిలో ఉన్నాయి. రెండు పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్ రూపొందింస్తున్నట్లు పలు అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు పేర్కొనటం జరగింది. అదే సమయంలో యాపిల్ ఐవాచ్ పైనా ఆసక్తికర రూమర్లు వ్యక్తమవుతున్నాయి.

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్  -  ఇస్తాంబుల్

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్.. దక్షిణ హిమీస్పియర్ (సిడ్నీ)

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్.. ప్యారిస్

అందమైన యాపిల్ స్టోర్లు!
 

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్.. బీజింగ్

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్.. న్యూయార్క్

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్.. బెర్లిన్

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్ - లండన్

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిట్ స్టోర్ - షాంగై

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్ - హాంగ్ కాంగ్

అందమైన యాపిల్ స్టోర్లు!

అందమైన యాపిల్ స్టోర్లు!

యాపిల్ స్టోర్ - ఆమ్స్టర్డ్యామ్ (యూరోప్)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X