సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

Posted By:

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించటమంటే సాధారణ విషయం కాదు. ప్రోగ్రామింగ్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రముఖ ప్రాధాన్యతనిచ్చే అగ్రరాజ్య కంపెనీలు ఉద్యోగానికి తగట్టుగానే వేతనాలు చెల్లిస్తాయి. మనలో చాలా మంది యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుకు అమెరికాలో ఉద్యోగం సంపాదించాలన్నది ఓ లక్ష్యం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

అమెరికాలోని 13 ప్రముఖ టెక్నాలజీ నగరాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సగటు వేతనం క్రింద $90,000 వరకు చెల్లిస్తున్నట్లు ప్రముఖ జాబ్స్ డేటా బేస్ డైస్.కామ్ తెలిపింది. 2012తో పోలిస్తే 2,000 డాలర్ల వరకు ఈ పెంపు ఉన్నట్లు సదరు నివేదిక స్ఫష్టం చేసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ నగరాలు చెల్లిస్తోన్న సగటు వేతనాల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

సిలికాన్ వ్యాలీ

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $108,603 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే పెంపు 7.2శాతం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

బాల్టీమోర్/వాషింగ్టన్ డీసీ

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $97,588 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే తగ్దింపు 0.3శాతం.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

లాస్ ఏంజిల్స్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $95,815 (2013 లెక్కల ప్రకారం)
2012తో పోలిస్తే పెంపు 3.6శాతం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

సియాటిల్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $95,048 (2013 లెక్కల ప్రకారం)
2012తో పోలిస్తే పెంపు 0.8శాతం.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

బోస్టన్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $94,531 (2013 లెక్కల ప్రకారం)
2012తో పోలిస్తే 0.2శాతం తరుగుదల.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

న్యూయార్క్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $93,915 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే 4.7శాతం పెరుగుదల

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

డెన్వర్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $93,915 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే 3.1శాతం పెరుగుదల

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

హౌస్టన్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $92,475 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే 1.8శాతం తరుగుదల.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

ఫిలాడెల్ఫియా

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $92,138 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే 7.5శాతం పెరుగుదల

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

ఆస్టిన్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $91,994 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే 2.6శాతం తరుగుదల

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

శాన్ డిగో

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $90,849 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే 6.7శాతం తరుగుదల

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

అట్లాంటా

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $90,474 (2013 లెక్కల ప్రకారం)

2012తో పోలిస్తే 3.3శాతం పెరుగుదల.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

చార్లోట్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వేతనం $90,352

2012తో పోలిస్తే 4.7శాతం పెరుగుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 13 Top-Paying Cities In America For Tech Workers.Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot