ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

Posted By:

2015కు గాను ఫోర్బ్స్ కుబేరుల జాబితా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 1826 మంది కోటీశ్వరుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఈ సందర్భంగా విడదల చేసింది. వీరి మొత్తం నికర సంపద 7,05,000 కోట్ల డాలర్లు. గతేడాదితో పోలిస్తే పెరిగిన కోటీశ్వరుల సంఖ్య 290. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రెండవ స్థానంలో మెక్సికోకు చెందిన కార్లోస్ సిమ్ నిలిచారు. మూడవ స్థానాన్ని వారెన్ బఫెట్ సొంతం చేసుకున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రపంచ బిలియనీర్ల జాబితా - 2015లో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ అగ్రస్థానాన్ని వసం చేసుకున్నారు. ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన వివరాల మేరకు గేట్స్ సంపద 79.2 బిలియన్ డాలర్లు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా 2015కు గాను టెక్నాలజీ విభాగంలో సంపన్న హోదాలో కొనసాగుతున్న 15 మంది టెక్ బిలియనీర్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిల్ గేట్స్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ కంపెనీ సహ వ్యవస్థాపకులు,
వయసు: 59
గ్లోబల్ ర్యాంక్: 1
నికర ఆస్తి విలువ: $79.2బిలియన్

లారీ ఎల్లీసన్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

లారీ ఎల్లీసన్
ఒరాకిల్ కంపెనీ సహవ్యవస్థాపకులు ఇంకా మాజీ సీఈఓ
వయసు: 70
గ్లోబల్ ర్యాంక్: 5
నికర ఆస్తి విలువ: 54.3 బిలియన్.

జెఫ్ బిజోస్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

జెఫ్ బిజోస్
వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ అమెజాన్
వయసు: 51
గ్లోబల్ ర్యాంక్: 15
నికర ఆస్తి విలువ: 34.8 బిలియన్.

మార్క్ జూకర్‌బర్గ్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

మార్క్ జూకర్‌బర్గ్
వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ ఫేస్‌బుక్

వయసు: 30
గ్లోబల్ ర్యాంక్: 16
నికర ఆస్తి విలువ: 33.4 బిలియన్.

లారీ పేజ్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

లారీ పేజ్
గూగుల్ సహ వ్యవస్థాపకులు
వయసు: 41
గ్లోబర్ ర్యాంక్: 19
నికర ఆస్తి విలువ: 29.7బిలియన్

సెర్జీ బ్రిన్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

సెర్జీ బ్రిన్
గూగుల్ సహ వ్యవస్థాపకులు
వయసు: 41
గ్లోబర్ ర్యాంక్: 20
నికర ఆస్తి విలువ: 29.2 బిలియన్

జాక్ మా

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

జాక్ మా

ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకులు ఇంకా చైర్మన్

వయసు: 50
గ్లోబర్ ర్యాంక్: 33
నికర ఆస్తి విలువ: 22.7బిలియన్

స్టీవ్ బాల్మర్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

స్టీవ్ బాల్మర్
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ
వయసు: 58
గ్లోబర్ ర్యాంక్: 35
నికర ఆస్తి విలువ: 21.5బిలియన్

లారెన్ పావెల్ జాబ్స్ (స్టీవ్ జాబ్స్ సతీమణి)

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

లారెన్ పావెల్ జాబ్స్ (స్టీవ్ జాబ్స్ సతీమణి)
ఎమర్సన్ కలెక్టివ్ కంపెనీ వ్యవస్థాపకులు ఇంకా చైర్మన్

వయసు: 51
గ్లోబర్ ర్యాంక్: 45
నికర ఆస్తి విలువ: 19.5బిలియన్

మైఖేల్ డెల్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

మైఖేల్ డెల్

వయసు: 50
గ్లోబర్ ర్యాంక్: 47
నికర ఆస్తి విలువ: 19.2 బిలియన్

అజీమ్ ప్రేమ్‌జీ

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

అజీమ్ ప్రేమ్‌జీ
చైర్మన్ విప్రో లిమిటెడ్
వయసు: 69
గ్లోబర్ ర్యాంక్: 48
నికర ఆస్తి విలువ: 19.1బిలియన్

పాల్ అలెన్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

పాల్ అలెన్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు

వయసు: 62
గ్లోబర్ ర్యాంక్: 51
నికర ఆస్తి విలువ: 17.5 బిలియన్

మా హాటింగ్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

మా హాటింగ్
టెన్సెంట్ కంపెనీ సీఈఓ ఇంకా చైర్మన్
వయసు: 43
గ్లోబర్ ర్యాంక్: 56
నికర ఆస్తి విలువ: 16.1 బిలియన్

రాబిన్ లీ

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

రాబిన్ లీ
బైడు కంపెనీ సీఈఓ ఇంకా వ్యవస్థాపకులు
వయసు: 46
గ్లోబర్ ర్యాంక్: 62
నికర ఆస్తి విలువ: 15.3బిలియన్

శివ్ నాడార్

ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2015

శివ్ నాడార్

వయసు: 69
గ్లోబర్ ర్యాంక్: 66
నికర ఆస్తి విలువ: 14.8 బిలియన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 15 richest people in tech. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot