ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

Posted By:

ప్రపంచపు అతిపెద్ద మొబైల్ ఎగ్జిబిషన్ ఈవెంట్ లలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఒకటి. ఈ ప్రదర్శనను పురస్కరించుకుని అంతర్జాతీయ బ్రాండ్ లు తమ ఫ్లాగ్ షిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ లను పరిచయం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఎండబ్ల్యూసీ 2015లోనూ సరిగ్గా ఇలాంటి చరిత్రే పునరావృతం అయ్యింది. ఈ అతిపెద్ద మొబైల్ ట్రేడ్‌షోను పురస్కరించుకుని సామ్‌సంగ్, హెచ్‌టీసీ, సోనీ, లెనోవో వంటి ప్రముఖ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ డివైస్‌లను విడుదల చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎండబ్ల్యూసీ 2015కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

సామ్‍‌సంగ్ గెలాక్సీ ఎస్6

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

సామ్‍‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా డ్యుయల్

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

బ్లూస్మార్ట్ లగేజ్ బ్యాగ్

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

హెచ్‌టీసీ వన్ ఎం9

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

ఆల్కాటెక్ వన్ టచ్ ఐడోల్ 3

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

హువావీ టాక్‌బ్యాండ్ బీ2

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

లెనోవో వైబ్ షాట్

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

జోలా టాబ్లెట్

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

ఎల్‌జీ వాచ్ అర్బేన్ ఎల్టీఈ

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

జియోనీ ఇలైఫ్ ఎస్5.1

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

నోకియా ఎన్1 టాబ్లెట్

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

సేగస్ వీ2

ఎండబ్ల్యూసీ 2015లో కనువిందు చేసిన 15 కూలెస్ట్ గాడ్జెట్‌లు

జడ్‌టీఈ ఎస్ ప్రో2 స్మార్ట్ ప్రొజెక్టర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 16 Coolest Gadgets We Saw at Mobile World Congress. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot