పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా!

Posted By:

పున్నమి చంద్రుడు (సూపర్ మూన్) ఆదివారం (జూన్ 23,2013) ఆకాశంలో కనువిందు చేసాడు. చంద్రుడు మన భూమికి దగ్గరగా రావడమే ఇందుకు కారణం. భూమి చుట్లూ పరిభ్రమించే చంద్రుడు సగటు దూరానికన్నా కాస్త దగ్గరగా వచ్చినప్పుడు పెద్దగా ఇంకా ప్రకాశవంతంగా కనిపించటాన్ని సూపర్ మూన్ అంటారని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ‘నాసా' వెల్లడించింది. చంద్రుడు భూమికి దూరంగా వెళ్లినప్పుడు భూమి నుంచి 4,05,696 కిలోమీటర్ల దూరంలో ఉంటే అత్యంత చేరువగా వచ్చినప్పుడు 3,56,992 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది సూపర్ మూన్ సాధారణంగా పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడికన్నా 14 శాతం పెద్దదిగా, 30 శాతం కాంతివంతగా ఉందని నిపుణులు తెలిపారు. ఇలాంటి సూపర్ మూన్ మళ్లీ 2014 ఆగస్టులో కనిపిస్తుంది. వివిధ దేశాల్లో చిత్రీకరించబడిన సూపర్ మూన్ ఫోటోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా!

1. Mount Diablo State Park, California

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

Photograph by Benjamin Wellert

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

Centennial Mountains WSA, Montana

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

Photograph by NASA/Goddard/LRO

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

Marina Bay Sands Skypark, Singapore

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

Singapore

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

Basilica of Superga, Turin, Italy

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

Washington D.C.

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

South of Seattle, Washington

పున్నమి చంద్రుడు.. భూమికి దగ్గరగా..?

Washington Monument

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot