అత్యధిక జీతాలు చెల్లిస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!!!

|

సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే చాలు నేటితరం యువత ఎగిరిగంతేస్తున్నారు. ఆకర్షణీయమైన జీతం.. కోరుకున్న లైఫ్‌స్టైల్ ఇంకేం కావాలి జీవితం ఆనందంగా గడపటానికి. కార్పొరేట్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీ కంపెనీలు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నత స్ధాయిలో జీతాలు చెల్లిస్తున్నాయి.

 

గూగుల్.. ఇంటెల్.. మైక్రోసాఫ్ట్.. ట్విట్టర్.. ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు వారివారి పనితీరును బట్టి అత్యుత్తమ స్ధాయిలో వేతనాలను ప్రకటిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యుత్తమ జీతాలు చెల్లిస్తున్న 20 బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలను మీకు పరిచయం చేస్తున్నాం......

జూనీపర్ నెట్‌వర్క్స్ (Juniper Networks):

జూనీపర్ నెట్‌వర్క్స్ (Juniper Networks):

ఈ ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సగటు మూల వేతనం క్రింద $128,378 చెల్లిస్తోంది.

గూగుల్ (Google):

గూగుల్ (Google):

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తమ సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట‌వేర్ ఇంజనీర్లకు సగటు మూల వేతనం క్రింద $124,520 చెల్లిస్తోంది.

ట్విట్టర్ (Twitter):

ట్విట్టర్ (Twitter):

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తమ సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సగటు మూల వేతనం క్రింద $120,768 చెల్లిస్తోంది.

ఫేస్‌బుక్ (Facebook):
 

ఫేస్‌బుక్ (Facebook):

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తమ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సగటు మూల వేతనం క్రింద $118,857 చెల్లిస్తోంది.

యాపిల్ (Apple):

యాపిల్ (Apple):

యాపిల్ తమ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సగటు మూల వేతనం క్రింద $118,192 చెల్లిస్తోంది.

లింకిడిన్ (LinkedIn):

లింకిడిన్ (LinkedIn):

లింకిడిన్ తమ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సగటు మూల వేతనం క్రింద $116,375 చెల్లిస్తోంది.

బ్రొకేడ్ కమ్యూనికేషన్స్ (Brocade Communications):

బ్రొకేడ్ కమ్యూనికేషన్స్ (Brocade Communications):

బ్రొకెడ్ కమ్యూనికేషన్స్ తమ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $111,858 చెల్లిస్తోంది.

ఇబే (eBay):

ఇబే (eBay):

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇబే తమ సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $108,461 చెల్లిస్తోంది.

బ్లూమ్‌బెర్గ్ (Bloomberg):

బ్లూమ్‌బెర్గ్ (Bloomberg):

బ్లూమ్‌బెర్గ్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $108,430 చెల్లిస్తోంది.

జింగా (Zynga):

జింగా (Zynga):

జింగా సంస్థ తమ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $107,242 చెల్లిస్తోంది.

పేపాల్ (PayPal):

పేపాల్ (PayPal):

ప్రముఖ సంస్థ పేపాల్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $106,920 చెల్లిస్తోంది.

వీఎమ్‌వేర్ (VMware):

వీఎమ్‌వేర్ (VMware):

ప్రముఖ బహుళజాతీయ సంస్థ వీఎమ్‌వేర్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $106,568 చెల్లిస్తోంది.

ఒరాకిల్ (Oracle):

ఒరాకిల్ (Oracle):

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ తమ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $105,660 చెల్లిస్తోంది.

ఎన్‌విడియా (NVIDIA):

ఎన్‌విడియా (NVIDIA):

ప్రముఖ ప్రాసెసర్‌ల తయారీ కంపెనీ ఎన్‌విడియా తమ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $104,717 చెల్లిస్తోంది.

మైక్రోసాఫ్ట్ (Microsoft):

మైక్రోసాఫ్ట్ (Microsoft):

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $103,563 చెల్లిస్తోంది.

ఆమోజన్ (Amazon):

ఆమోజన్ (Amazon):

ప్రముఖ సంస్థ ఆమోజన్ తమ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $102,831 చెల్లిస్తోంది.

ఇన్‌ట్యూట్ (Intuit):

ఇన్‌ట్యూట్ (Intuit):

ప్రముఖ సంస్థ ఇన్‌ట్యూట్ తమ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $102,209 చెల్లిస్తోంది.

సిస్కో సిస్టమ్స  (Cisco Systems):

సిస్కో సిస్టమ్స (Cisco Systems):

సిస్కో సిస్టమ్స్ తమ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $101,991 చెల్లిస్తోంది.

యాహూ (Yahoo):

యాహూ (Yahoo):

తమ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు యాహూ సగటు మూల వేతనం క్రింద $100,998 చెల్లిస్తోంది.

ఇంటెల్ (Intel):

ఇంటెల్ (Intel):

ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ తమ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటు మూల వేతనం క్రింద $98,804 చెల్లిస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X