ఉద్యోగానికి బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు (2013)

Posted By:

గూగుల్.. ఫేస్‌బుక్.. ఆపిల్... లింకిడిన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగమంటే ఆ హుందానే వేరు. ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచే ఈ అంతర్జాతీయ కంపెనీలలో ఎప్పటికైనా చోటు సంపాదించాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలలుకంటుంటారు. ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం, స్నేహపూర్వక వాతావరణం, సేవాతత్పురత మొదలగు అంశాలను పెంపొందించటంలో ‘బహుళజాతి' కంపెనీలు చేస్తున్న కృషిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని 2013కు గాను గ్లాస్‌డోర్ సంస్థ నిర్వహించిన సర్వేలో 20 టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగానికి ఉత్తమమైనవిగా నిలిచాయి. వాటి వివరానలు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ (Facebook)

1.) ఫేస్‌బుక్ (Facebook):

కంపెనీ రేటింగ్: 4.7,
సీఈఓ అప్రూవల్ : మార్క్ జూకర్‌బెర్గ్, 98శాతం.

 

గైడ్‌వైర్ (Guidewire)

2.) గైడ్‌వైర్ (Guidewire):

కంపెనీ రేటింగ్: 4.6,
సీఈఓ అప్రూవల్ : మార్కస్ రియూ, 100 శాతం.

 

రివర్‌బెడ్ టెక్నాలజీ (Riverbed Technology)

3.) రివర్‌బెడ్ టెక్నాలజీ (Riverbed Technology):

కంపెనీ రేటింగ్: 4.4,
సీఈఓ అప్రూవల్ : జెర్రీ‌ ఎమ్. కెన్నిల్లీ, 98 శాతం.

 

రయోట్ గేమ్స్ (Riot Games):

4.) రయోట్ గేమ్స్ (Riot Games):
కంపెనీ రేటింగ్: 4.4,
సీఈఓ అప్రూవల్ : బ్రాండన్ బెక్, 100శాతం.

గూగుల్ (Google)

5.) గూగుల్ (Google):

కంపెనీ రేటింగ్: 4.3,
సీఈఓ అప్రూవల్: లారీ‌పేజ్, 95 శాతం.

 

ఎస్ఏఎస్ ఇన్స్‌స్టిట్యూట్ (SAS Institute)

6.) ఎస్ఏఎస్ ఇన్స్‌స్టిట్యూట్ (SAS Institute):

కంపెనీ రేటింగ్: 4.3,
సీఈఓ అప్రూవల్: జిమ్ గుడ్‌నైట్, 96 శాతం,

 

వర్క్‌డే (Workday)

7.) వర్క్‌డే (Workday):

కంపెనీ రేటింగ్: 4.2,
సీఈఓ అప్రూవల్: అనీల్ బుష్రీ, 88 శాతం.

 

రెస్‌పాన్సిస్ (Responsys)

8.) రెస్‌పాన్సిస్ (Responsys):

కంపెనీ రేటింగ్: 4.2,
సీఈఓ అప్రూవల్ : డాన్ స్ప్రింగర్, 94 శాతం.

 

ఎగ్జాక్ట్‌టార్గెట్ (ExactTarget)


9.) ఎగ్జాక్ట్‌టార్గెట్ (ExactTarget):

కంపెనీ రేటింగ్: 4.1,
సీఈఓ అప్రూవల్: స్కాట్ డి.డార్సీ, 100 శాతం.

 

ఆర్బిట్జ్ (Orbitz)

10.) ఆర్బిట్జ్ (Orbitz):

కంపెనీ రేటింగ్: 4.1,
సీఈఓ అప్రూవల్: బార్నీ హార్‌ఫోర్డ్, 91 శాతం.

 

10.) ఆర్బిట్జ్ (Orbitz):

కంపెనీ రేటింగ్: 4.1,
సీఈఓ అప్రూవల్: బార్నీ హార్‌ఫోర్డ్, 91 శాతం.

 

ఇంటెల్ (Intel)

11.) ఇంటెల్ (Intel):

కంపెనీ రేటింగ్: 4.1,
సీఈఓ అప్రూవల్: బ్రెయిన్ ఎమ్.క్రజానిచ్, 100 శాతం.

 

క్వాల్కమ్ (Qualcomm)

12.) క్వాల్కమ్ (Qualcomm):

కంపెనీ రేటింగ్: 4.1,
సీఈఓ అప్రూవల్: పాల్ ఈ.జాబ్స్,96 శాతం.

 

అకామై ( Akamai)

13.) అకామై ( Akamai):

కంపెనీ రేటింగ్ 4,1,
సీఈఓ అప్రూవల్: టామ్ లైటన్, 100 శాతం.

 

రాక్‌స్పేస్ (Rackspace)

14.) రాక్‌స్పేస్ (Rackspace):

కంపెనీ రేటింగ్: 4.0,
సీఈఓ అప్రూవల్: ఏ.లాన్హమ్ నేపియర్, 94 శాతం.

 

లింకిడిన్ (LinkedIn)

15.) లింకిడిన్ (LinkedIn):

కంపెనీ రేటింగ్: 4.0,
సీఈఓ అప్రూవల్: జెఫ్ వెయినర్, 93 శాతం.

 

నేషనల్ ఇన్స్ట్రమెంట్స్(National Instruments)

16.) నేషనల్ ఇన్స్ట్రమెంట్స్(National Instruments):
కంపెనీ రేటింగ్ : 4.0,
సీఈఓ అప్రూవల్: జేమ్స్ జే.ట్రుచార్డ్, 98 శాతం.

సేల్స్ ఫోర్స్ (Salesforce)

17.) సేల్స్ ఫోర్స్ (Salesforce):
కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: మార్క్ బెనిఒఫ్ఫ్, 95 శాతం.

రెడ్‌హ్యాట్ (Red Hat)

18.) రెడ్‌హ్యాట్ (Red Hat):
కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్ : జిమ్ వైట్‌హ్రస్ట్, 97శాతం.

యాపిల్ (Apple)

19.) యాపిల్ (Apple):
కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: టిమ్ కుక్, 93 శాతం.

అడోబ్ (Adobe)

20.) అడోబ్ (Adobe):

కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్ : శాంతాను నారాయిణ్, 76 శాతం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot