ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

Posted By:

ఐటీ విభాగంలో కొత్త ఉద్యోగం కోసం వెదుకుతున్నారా..?, అయితే, ఈ కథనం మీకో చక్కటి మార్గదర్శి కావచ్చు. ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఐటీ కంపెనీలు  అవుట్ సోర్సింగ్.. నెట్‌వర్కింగ్.. ప్రోగ్రామింగ్ తదితర విభాగాల్లో కొత్త కొలువులకు శ్రీకారం చుట్లాయి. ఈ కొత్త ఏడాదికిగాను మీరు ఎంపిక చసుకునేందుకు 8 బెస్ట్ ఉద్యోగాల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

సాఫ్ట్‌వేర్ డెవలపర్

ఐటీ కంపెనీలకు జావా, డాట్ నెట్, మొబైల్ అప్లికేషన్, షేర్ పాయింట్, వెబ్ అప్లికేషన్ తదితర అంశాలకు సంబంధించి డెవలపర్లు ఎంతో అవసరం. వీరినే సాఫ్ట్‌వేర్ డెవలపర్లుగా పిలుస్తారు. నైపుణ్యాలను బట్టి జీతాలు ఉంటాయి. సిస్టమ్స్ అడ్మినిస్ట్రెటర్స్

ఇంట్రానెట్స్ మొదలుకుని పోర్టల్స్ ఇంకా డాటా కంపెనీల వరకు సిస్టమ్స్ అడ్మినిస్ట్రెటర్స్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి వేతనాలు ఉంటాయి.రిసెషన్ ఎర్పడినప్పటికి సిస్టమ్స్ అడ్మినిస్ట్రెటర్స్ ఉద్యోగాలకు ఏ మాత్రం డోకా ఉండదు.

సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అస్యూరెన్స్

ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తున్న ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఉద్యోగాలకు పెద్ద పీట వేసింది. టెక్నాలజీకి సంబంధించి వివిధ సందేహాలను నివృత్తి చేసేక్రమంలో వేలకొద్ది వెబ్‌సైట్‌లతో పాటు అప్లికేషన్‌లు పుట్టుకొస్తున్నాయి. దింతో సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఉద్యోగాలకు మంచి ఆదరణ ఉంది.

ఐటీ విశ్లేషకుడు

ప్రతి ఐటీ కంపెనీకి డాటా విశ్లేషకుడు ఎంతో అవసరం. ఈ ఉద్యోగానికి అర్హత పొందే వ్యక్తి ఆయా విభాగాల్లో ష్టాతుడై ఉండాలి. ఐటీ విభాగంలో డాటా విశ్లేషకులను ఐటి నిపుణులుగా కూడా పిలుస్తారు. ఐటీ సెక్టార్‌లో డాటా విశ్లేషుకుని ఉద్యోగం సేఫ్ఇంకా బెస్ట్. జీతాలు నైపుణ్యాన్ని బట్టి ఉంటాయి

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

Software Engineer, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

Web Developer, వెబ్ డెవలపర్

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

Network Systems Engineer, నెట్‌వర్క్ సిస్టమ్స్ ఇంజినీర్

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

Mobile Developer, మొబైల్ డెవలపర్

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

ఐటీ మేనేజర్, IT Manager

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

Sales Development, సేల్స్ డెవలప్‌మెంట్

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

ఈ 2014కు గాను 8 బెస్ట్ ఐటీ ఉద్యోగాలు

Database Administrator, డేటాబేస్ పరిపాలకుడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot