విండోస్ 8 'మెట్రో' అప్లికేషన్స్ ఇంటర్నెట్లో..

Posted By: Super

విండోస్ 8 'మెట్రో' అప్లికేషన్స్ ఇంటర్నెట్లో..

 

మైక్రోసాప్ట్ 'విండోస్ 8 మెట్రో అప్లికేషన్స్‌'కి సంబంధించిన టెక్నికల్ ప్రివ్యూని మైక్రోసాప్ట్ ఎడ్వర్టైజింగ్ ఎస్‌డికె ద్వారా కస్టమర్స్‌కి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచింది. మైక్రోసాప్ట్ గత సెప్టెంబర్‌లో ప్రకటించిన దాని ప్రకారం ఈ మెట్రో అప్లికేషన్స్, మైక్రోసాప్ట్ కొత్త ఆపరేటంగ్ సిస్టమ్ 'విండోస్ 8'కి ఎడ్వర్టైజింగ్‌కి విధానంలో సపోర్ట్ చేయనున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్న IAB స్టాండర్ట్స్ ప్రకారం ఈ 'ఎడ్వర్టైజింగ్ ఎస్‌డికె'ని తయారు చేయడం జరిగిందన్నారు. విండోస్ 8లో ఎడ్వర్టైజింగ్ కాన్పెస్ట్ డెవలప్‌మెంట్ స్టేజిలో ఏ విధంగా పని చేయనుందనే సమాచారాన్ని క్రిందనున్న మూడు ఇమేజిల ద్వారా కస్టమర్స్ తెలుసుకోవచ్చు. గతంలో ఎడ్వర్టైజింగ్ కాన్పెస్ట్ పేపాల్ ఆఫ్షన్‌ని కూడా సపోర్ట్ చేస్తుందని మైక్రోసాప్ట్ తెలియజేయడం జరిగింది.

 

విండోస్ 8 'మెట్రో' అప్లికేషన్స్ ఇంటర్నెట్లో..

 

విండోస్ 8 'మెట్రో' అప్లికేషన్స్ ఇంటర్నెట్లో..

 

విండోస్ 8 'మెట్రో' అప్లికేషన్స్ ఇంటర్నెట్లో..

మైక్రోసాప్ట్ విండోస్ 8 మెట్రో అప్లికేషన్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్(http://community.microsoftadvertising.com/blogs/advertising/archive/2011/12/07/microsoft-advertising-sdk-for-windows-metro-apps.aspx) ద్వారా పాఠకులు తెలుసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot