అదృశ్య మనిషి!

|

చైనాలోని షాండోంగ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళాకారుడు లియూ బోలిన్ తన అదృశ్య కళాత్మకతతో ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నాడు. 1973లో జన్మించిన ఈ కళాచతురుడు ఫైన్ ఆర్ట్స్ కోర్సుకు సంబంధించి 1995లో బ్యాచిలర్ డిగ్రీని, 2001లో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఇతని కళలోని సృజనాత్మకత ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది. అదృశ్య మనిషిగా గుర్తింపుతెచ్చుకుని బోలిన్ ‘హైడింగ్ ఇన్ ద సిటీ' సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లోని పలు ఆర్ట్ వర్క్‌లు బోలిన్ కళాత్మకతను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఈ ఆర్డ్ వర్క్ లలో భాగంగా ప్రకృతిలో బోలిన్ మమేకమైన తీరు ప్రతిఒక్కరిని ఆలోచింపచేస్తుంది. జీవం ఉట్టిపడే కళ కోసం బోలిన్ పరితపిస్తాడనటానికి ఈ క్రింది ఫోటోలే ప్రత్యక్ష నిదర్శనాలు.

చిట్కా: పీసీలో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పకుండా ఉండాలి. రెగ్యులర్‌గా దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. వార్మ్స్, మాల్‌వేర్స్ రోజూ పెరుగుతూ ఉంటాయన్నది కామన్ థింగ్. అందుకే అప్పుడప్పుడు వైరస్ స్కాన్ చేస్తూ ఉండాలి. మీ కంప్యూటర్ స్క్రీన్‌ని వీలైనంత క్లీన్‌గా ఉంచండి. అంటే డాటా ఫోల్డర్లని, షార్ట్‌కట్ ఐకాన్స్‌ని ఎక్కువగా ఉంచకూడదు. మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను స్టార్ట్ మెనూ నుంచే రన్ చేయండి.

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

అదృశ్య మనిషి!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X