సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

Posted By:

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015 సరికొత్త ఆవిష్కరణలతో నూతన ఏడాదికి మంచి ఊపునిచ్చింది. సామ్‌సంగ్, సోనీ, లెనోవో, ఎల్‌జీ, హెచ్‌టీసీ వంటి ప్రముఖ కంపెనీలు తమ క్రియేటివ్ ఉత్పత్తులను ఈ హై టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా ప్రదర్శించాయి. ముఖ్యంగా సోనీ పలు సాహసోపేత కెమెరా గాడ్జెట్‌లను ఈ ప్రదర్శన వేదికగా పరిచయం చేసింది. సీఈఎస్ 2015లో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికిన 10 టెక్నాలజీ ఉత్పత్తుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

డీడీఎక్స్1 డైవ్ డోర్

అండర్ వాటర్ పోటోగ్రఫీకి ఈ సూట్ ఉపయోగపడుతుంది.

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

సోనీ స్మార్ట్‌వాచ్

ఈ వాచ్ హెల్త్, ఎస్ఎంఎస్, మెయిల్, ఫోన్, మ్యూజిక్ తదితర అంశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లను చూపుతుంది.

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

సోనీ యాక్షన్ క్యామ్

మనుషులు చేరుకోలేని వాతావరణాల్లో సైతం ఈ యాక్షన్ క్యామ్ పని చేయగలదు.

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

సోనీ యాక్షన్ క్యామ్ బైకింగ్

సాహసోపేత బైక్ రేసింగ్‌లలో ఈ యాక్షన్ క్యామ్ చిత్రాలను షూట్ చేస్తుంది.

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

సోనీ స్మార్ట్‌గ్లాస్

ఈ గ్లాస్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని మీ రోజువారీ కార్యకలాపాలను విజువలైజ్ చేసుకోవచ్చు.

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

సామ్‌సంగ్ ఎస్‌యూహెచ్‌డి 4కే టీవీ

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

సామ్‌సంగ్ గేర్ వీఆర్ హెడ్‌సెట్

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

ఎల్‌జీ వోఎల్ఈడి 4కే టీవీ

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

పోలరాయిడ్ కొత్త టెక్నాలజీ

సీఈఎస్ 2015లో సరికొత్త టెక్నాలజీ (ఫోటోలు)

సోనీ యాక్షన్ క్యామ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Best of CES 2015 in Pictures. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot