మీ ఆండ్రాయిడ్ ఫోన్ బెస్ట్ ఉచిచ ఎస్ఎంఎస్ అప్లికేషన్‌లు

Posted By:

నేటి తరం కమ్యూనికేషన్ బంధాలను ధృడ పరచటంలో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక మెసెంజర్ అప్లికేషన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో హ్యాంగ్‌అవుట్స్, మెసెంజర్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లను డీఫాల్ట్‌గా అందిస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయలుగా అనేక ఉచిత ఆండ్రాయిడ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్  ఫోన్‌ల కోసం సిద్ధంగా ఉన్న పలు ఉచిత మెసేజింగ్ యాప్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బెస్ట్ ఉచిచ ఎస్ఎంఎస్ అప్లికేషన్‌లు

Handcent SMS (హ్యాండ్ సెంట్ సీఎమ్ఎస్)
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బెస్ట్ ఉచిచ ఎస్ఎంఎస్ అప్లికేషన్‌లు

Textra SMS (టెక్స్‌ట్రా ఎస్ఎంఎస్)

డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బెస్ట్ ఉచిచ ఎస్ఎంఎస్ అప్లికేషన్‌లు

Evolve SMS (ఇవాల్వ్ ఎస్ఎంఎస్)
డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బెస్ట్ ఉచిచ ఎస్ఎంఎస్ అప్లికేషన్‌లు

ChompSMS (చోంప్ఎస్ఎంఎస్)
డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Free Alternatives to the SMS App on Your Android Phone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot