గాలింపు ముమ్మరం..?

|

సముద్రాల్లో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుతెప్పులుగా సముద్రంలో పేరుకుపోయి మత్స్య సంపదకు హాని కలిగిస్తోంది. ఈ సమస్య మరింత జటిలమవుతోన్న నేపథ్యంలో 20 సంవత్సరాల బోయన్ స్లాట్ సరికొత్త పరిష్కార మార్గంతో ముందుకొచ్చాడు.

Read More: వన్‌ప్లస్ వన్ 16జీబి వర్షన్ కేవలం రూ.12,999!

సముద్రానికి హాని కలగిస్తోన్న ప్రమాదకర ప్లాస్టిక్ గార్బెజ్‌ను తొలిగించే క్రమంలో స్లాట్, ‘ఓషియన్ క్లినింగ్' పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను బ్యారియర్ల ద్వారా తొలగించటమే ఈ వోషియన్ క్లినింగ్ కంపెనీ లక్ష్యం. ఈ విప్లవాత్మక మిషన్‌ 2016 తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ ఏరివేత ప్రిక్రియలో భాగంగా మొట్టమొదటిబ బ్యారియర్‌లను జపాన్ సమీపంలోని సముద్రంలో ఏర్పాటు చేయనున్నారు. 6,500 అడుగుల పొడవుండే ఈ బ్యారియర్లు తుఫాన్లను సైతం ధీటుగా ఎదుర్కోగలవు.

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రాల్లో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుతెప్పులుగా సముద్రంలో పేరుకుపోయి మత్స్య సంపదకు హాని కలిగిస్తోంది.

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

ఈ సమస్య మరింత జటిలమవుతోన్న నేపథ్యంలో 20 సంవత్సరాల బోయన్ స్లాట్ సరికొత్త పరిష్కార మార్గంతో ముందుకొచ్చాడు.

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రానికి హాని కలగిస్తోన్న ప్రమాదాక ప్లాస్టిక్ గార్బెజ్ ను తొలిగించే క్రమంలో స్లాట్, ‘వోషియన్ క్లినింగ్' పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు.

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ
 
సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రం గర్భంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలువెళ్లకండా ప్రత్యేకమైన బ్యారియర్లను ఏర్పాటు చేయటమే ఈ వోషియన్ క్లినింగ్ కంపెనీ లక్ష్యం.

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

ఈ విప్లవాత్మక మిషన్ ను 2016 నుంచి ప్లాస్టిక్ ఏరివేత ప్రిక్రియకు శ్రీకారం చుట్టనుంది. మొట్టమొదటిబ బ్యారియర్ లను జపాన్ సమీపంలోని సముద్రంలో ఏర్పాటు చేయనున్నారు.

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

6,500 అడుగుల పొడవుండే ఈ బ్యారియర్లు తుఫాన్లను సైతం ధీటుగా ఎదుర్కోగలవు.

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

బోయన్ స్లాట్ ఓషియన్ క్లీనింగ్ ప్రాజెక్ట్

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ఆవిష్కరణ

బోయన్ స్లాట్ ఓషియన్ క్లీనింగ్ స్లాట్

Best Mobiles in India

English summary
The Best Way To Clean Our Oceans Was Just Invented By A 20-Year-Old. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X