యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

Posted By:

యాపిల్ సంస్థలకు సంబంధించి నిర్వహణా బాధ్యతలు చేపడుతున్న టిమోతీ డోనాల్డ్ కుక్ (టిమ్ కుక్) నవంబర్ 1, 1960లో జన్మించారు. మార్చి, 1998 నుంచి యాపిల్‌లో ఉద్యోగాన్ని ప్రారంభించిన కుక్ అనేక విభాగాల్లో కీలకీపాత్ర పోషిస్తూ వచ్చారు. అప్పటి సీఈవో స్టీవ్ జాబ్స్ అనారోగ్య కారణాల దృష్ట్యా 2004లో రెండు నెలల పాటు యాపిల్ సీఈవోగా వ్యవహరించాల్సి వచ్చింది.

2009లోనూ ఇదే పరిస్థితి ఉత్పన్నమవటతో మరోమారు కుక్ సీఈఓ బాధ్యతలను నిర్వర్తించాల్సి వచ్చింది. తీవ్రమైన క్యాన్సర్ వేధిస్తున్న తరుణంలో సీఈఓ ఉద్యోగానికి స్టీవ్ జాబ్స్ స్వస్తి పలకటంతో ఆయాన స్ధానంలో అగష్టు 24, 2011 నుంచి టిమ్ కుక్ సీఈఓగా నియమితులయ్యారు.

కుక్ తన హయాంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. వాటిలో కొన్ని సత్ఫలితాలను ఇవ్వగా మరికొన్ని విమర్శలను ఎదుర్కొనేలా చేసాయి. సేవాతత్పురతను మెండుగా కలిగి ఉన్న కుక్ పలు ఛారిటీలకు పెద్దమొత్తంలో డొనేషన్‌లను ఇచ్చారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టిమ్ కుక్ హయాంలో చోటుచేసుకున్న పది తప్పిదాలను మీముందుంచుతున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

ఫేలవమైన యాపిల్ మ్యాప్స్ పనితీరు.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

యాపిల్ రిటైల్ విభాగానికి జాన్ బ్రవిట్ నియామకం.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

మీడియా కథనాల పై స్పందించకపోవటం.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

యాపిల్ వాణిజ్య ప్రకటనలను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దకపోవటం.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

థిన్ ఐమ్యాక్ వర్షన్ ఫేలవమైన పనితీరు.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

ఐక్లౌడ్ సర్వీస్ అనుకన్న రీతిలో పనిచేయకపోవటం.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

వాయిస్ కమాండ్ ఫీచర్ సిరీ ఫేలవమైన తీరు.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

గెలాక్సీ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ తరహాలో ఐఫోన్5 పెద్ద‌స్ర్కీన్‌ను కలిగి ఉండక పోవటం.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాలనలో తలెత్తిన పది తప్పిదాలు!

కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ విషయంలో సరైన వ్యూహాలను అనుసరించకపోవటం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot