For Quick Alerts
For Daily Alerts
Just In
- 8 min ago Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- 15 hrs ago రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 16 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 16 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
Don't Miss
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Movies ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రపంచంలో ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రజలు ఎవరో తెలుసా..?
News
oi-Staff
By Super
|
బ్రిటన్ జనాభాలో సగం మంది అనగా సుమారు 30 మిలియన్ల మంది సోషల్ నెట్వర్క్ వెబ్సైట్ ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. డైయిలీ మెయిల్ పత్రిక 2010 జూన్ నుంచి 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ సైట్లో 4 మిలియన్ల మంది సభ్యులుగా చేరినట్లు వెల్లడించింది.
30 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని ఫేస్బుక్ యూరప్ వైస్-ప్రెసిడెంట్ జొయన్నా షీల్డ్ చెప్పారు. 2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానం చూరగొని ప్రస్తుతం 500 మిలియన్ల సభ్యులను కలిగి ఉంది.
సగం మంది సభ్యులు ఒక నెలలో 700 బిలియన్ నిమిషాలు పాటు ఈ సైట్‌తో అనుసంధానమవుతున్నారు. ఇది 1.3 మిలియన్ సంవత్సరాలకు సమానం. ఇందులో ప్రతి సభ్యుడు సగటున 130 మిత్రులను సంప్రదిస్తున్నారు. అలాగే, నెలకు 90 ఐటమ్స్‌ను వీరు తమ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: