మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Posted By:

సరికొత్త గాడ్జెట్ల రూపకల్పనతో ఇండస్ట్రియల్ డిజైనర్లు టెక్నాలజీ ప్రపంచాన్ని కనవిందు చేస్తున్నారు. తమ ఆధునిక భావాలకు సాంకేతికను జోడించి ఆశ్చర్యపరిచే కాన్సెప్ట్ డిజైన్‌లను వీరు వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పలు సాంకేతిక ఉత్పత్తుల డిజైన్‌లు యూజర్ ఫ్రెండ్లీ పనితీరును కలిగి కొత్త తరహా అనుభూతులకు లోను చేస్తాయి.

బహుళ జాతీయ కంపెనీలు సంస్కృతి విస్తరించిన నేపధ్యంలో ఆయా కార్యాలయాల అంతర్గత డిజైనింగ్ పూర్తిగా మారిపోయింది. ఆఫీసుల్లో వినియోగిస్తున్న ఫర్నిచర్ మొదులుకుని కాఫీ కప్స్ వరకు ఆధునీకతను సంతరించుకుని ఉంటున్నాయి. ఈ క్రింది గ్యాలరీలో పొందుపరిచిన 15 కూల్ ఆఫీస్ గాడ్జెట్‌లు మీలో కొత్త అనుభూతులను నింపుతాయి. రేపటి టెక్నాలజీకి సంబంధించి మీలో మెదులుతున్న పలు ప్రశ్నలకు ఈ శీర్షిక ఓ జవాబు కావచ్చు!.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Wireless Desktop 2000

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Postcup

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

XDModo Solar Window Charger

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Lenovo C325 and C225 All-in-One PCs

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Self Stirring Mug

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

PlugBug

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

iPad CF and SD Card Readers

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Air Voltage iPhone 4 Charging Pad

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Quack Tape Dispenser

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Resonant Decor

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

The Magic Charger

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Various UI Stencils

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

The Silhouette floating lamp

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Lifelines from Enesco Teamwork Tape Dispenser

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

Monkey Mug

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot