Just In
- 5 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 7 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 11 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
సంబంధంలో ఉంటూ మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండటం ఎలాగో తెలుసా?
- News
తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు; బెంగళూరు ఆస్పత్రికి రేపు వెళ్లనున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
స్మార్ట్‌ఫోన్‌ల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న రమేష్ రూ.15,000 విలువ చేసే అత్యాధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసాడు. అయితే ఆ ఫోన్ కొద్ది రోజుల్లోనే మరమ్మతుకు గురై పనిచేయటం మానేసింది. ఈ క్రమంలో రమేష్ సంబంధిత సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించారు. అయితే, వాళ్ల నుంచి ఏ విధమైన స్పందనా లేదు. దీంతో విసుగుచెందిన రమేష్ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన కన్స్యూమర్ కోర్టు విచారణ జరిపి నాసికరమైన ఫోన్‌లను ఉత్పత్తిచేస్తున్న సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారి చేసింది. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న జాతీయ, అంతర్జాతీయ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు తమ హ్యాండ్‌సెట్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు ప్రత్యేకమైన ప్రయోగశాలలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తమ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను పరీక్షించే క్రమంలో దక్షిణ కొరియాలోని తమ ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక వసతులతో కూడిన ప్రయోగశాలను ఏర్పాటు చేసింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
ఈ గదిలోనే సామ్‌సంగ్ తమ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రేడియేషన్ స్థాయిలను విశ్లేషిస్తుంది.

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
ఈ గదిలోనే సామ్‌సంగ్ తమ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రేడియేషన్ స్థాయిలను విశ్లేషిస్తుంది.

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
గెలాక్సీ ఎస్5 డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లను పరీక్షిస్తున్న వైనం...

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
ఫోన్ డస్ట్‌ప్రూఫ్ ఫీచర్‌ను పరీక్షిస్తున్న సిబ్బంది.

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
ఫోన్ వేడి ఉష్ణోగ్రతలను ఏ మేరకు తట్టుకోగలదు అన్న అంశాలను ఈ పరీక్షా కేంద్రంలో విశ్లేషిస్తారు.

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
ఫోన్ రెసిస్టెంట్ షాక్ ఫీచర్‌ను పరీక్షిస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు..

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
ఫోన్‌కు ఒత్తిడి పరీక్షను నిర్వహిస్తున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు..

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
ఫోన్ హోమ్ బటన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు...

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
తమ ఫోన్‌లకు సంబంధించి డ్రాప్ టెస్ట్‌లను నిర్వహించే ప్రదేశం..

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
కెమెరా సామర్థ్యాలను పరీక్షిస్తున్న వైనం...

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
కెమెరా ఫ్లాష్ సామర్థ్యాలను పరీక్షిస్తున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు...

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
గెలాక్సీ ఎస్5కు ఆడియో టెస్టింగ్ నిర్వహిస్తున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు...

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
ఫోన్ కాల్ క్వాలిటీ పరీక్షిస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు..

సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ ఫోన్‌లను ఇక్కడే పరీక్షిస్తారు!
సామ్‌సంగ్ తమ గెలాక్సీ సిరీస్ ఫోన్‌లకు వివిధ సాంధ్రతలతో కూడిన శబ్ధ పరీక్షలను నిర్వహిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470