వేల కోట్లకు వారసుడు!

Posted By:

మైక్రోబ్లాగింగ్ సేవలను నెటిజనులకు చేరువ చేస్తున్న వెబ్ ఆధారిత సర్వీస్ టంబ్లర్‌ను సెర్చ్ ఇంజన్ దిగ్గజం యాహూ $1.1 డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. టెక్ ప్రపంచంలో ఈ వార్త సర్వత్రా సంచలనానికి దారితీసింది. టంబ్లర్‌ను కొనుగోలు చేసేందుకు ఫేస్‌బుక్ సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ టంబ్లర్‌ను 2007లో డేవిడ్ కార్ప్ ప్రారంభించారు. ఈ 26 సంవత్సరాలు యువ ఇంటర్నెట్ దిగ్గజం టంబ్లర్ సామ్రజ్యాన్ని విస్తరింపచేయటంలో కీలక పాత్ర పోషించాడు. తాను స్థాపించిన సంస్థను యాహూ కొనుగోలు చేసేందుకు ముందుకురావటంతో డేవిడ్ ఇప్పుడు వేల కోట్లకు వారసడయ్యాడు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టంబ్లర్ వ్యవస్థాపకులు డేవిడ్ కార్ప్ జీవిత విశేషాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేల కోట్లకు వారసుడు!

 డేవిడ్ కార్ప్ మాన్హాటన్‌లో జన్మించాడు. స్కూల్ విద్యకు మధ్యలోనే ముగింపు పలికిన డేవిడ్ తన తల్లితండ్రుల సమక్షంలో మూడు సంవత్సరాల పాటు ఇంటి విద్యను అభ్యసించాడు.

వేల కోట్లకు వారసుడు!

డేవిడ్‌కు విహార యాత్రలంటే అమితమైన ఇష్టం.

వేల కోట్లకు వారసుడు!

ఎక్కువ సమయాన్ని ప్రియురాలు రాచెల్‌తో గడిపిందేకు డేవిడ్ ఇష్టపడతారు.

వేల కోట్లకు వారసుడు!

డేవిడ్ ప్రతీ ఉదయం తన వెస్పా హహనం పై రైడ్‌లకు వెళుతుంటారు.

వేల కోట్లకు వారసుడు!

కార్ప్ ఫోటోగ్రఫీని ఇష్టపడతారు. ఎక్కువగా ఆఫీసులోని ఫోటోలను మాత్రమే చిత్రీకరిస్తారు.

వేల కోట్లకు వారసుడు!

డేవిడ్‌కు కాఫీ అంటే ఆసక్తి ఉండదు. టీ మాత్రమే తాగుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot