వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

|

కేంద్రీయ జపాన్ రైల్వే కంపెనీ గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే రైలును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వేగవంతమైన రైలు పేరు ఎల్ఓ సిరీస్ షిన్‌కాన్సీన్. పొడవు 16 కార్లు. 1000 ప్యాసెంజర్లను తీసుకువెళ్ల గలదు. ఈ బుల్లెట్ ట్రెయిన్ 40 నిమిషాల్లో 200 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 2027 నాటికి ఈ రైలు పట్టాలెక్కే. ఈ ప్రాజెక్టును పూర్తి చేయటానికి $100 బిలియన్ పూర్తి అవుతుందని నిపుణులు అంచాన వేస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రయాణిస్తున్న 10 రైళ్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ కంప్యూటర్ నెమ్మదైన పనితీరు చికాకు కలిగిస్తుందా..?, ఫైల్స్ ఓపెన్ కాక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారా..?, ఈ సమస్యకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. ముందుగా మీ పీసీలోని ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని కింద పేర్కొన్న సూచనలను పాటించగలరు... మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..? అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి: ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!


1.) ట్రెయిన్ పేరు: CRH380A
దేశం - చైనా,
లొకేషన్ : షాంగై నుంచి నాంజింగ్, షాంగై నుంచి హాంగ్జూ,
ట్రెయిన్ వేగం: గంటకు 480 కిలోమీటర్లు,
ప్రయాణికుల సామర్ధ్య: 494

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

2.) ట్రెయిన్ పేరు: టీఆర్ -09,
దేశం - జర్మనీ
లొకేషన్ :
ట్రెయిన్ వేగం: గంటకు 450 కిలోమీటర్లు

ప్రయాణికుల సామర్ధ్యం:

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!
 

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!


3.) ట్రెయిన్ పేరు: షిన్ కాన్సెన్
దేశం - జపాన్
లొకేషన్ :
ట్రెయిన్ వేగం: గంటకు 443 కిలో మీటర్లు,
ప్రయాణికుల సామర్ధ్యం:

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

4.) ట్రెయిన్ పేరు: టీజీవీ రిసియూ
దేశం - ఫ్రాన్స్
లొకేషన్ :
ట్రెయిన్ వేగం: గంటకు 380 కిలోమీటర్లు వేగంతో
ప్రయాణికుల సామర్ధ్యం: 377

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

5.) ట్రెయిన్ పేరు: కేటీఎక్స్ 2
దేశం - దక్షిణ కొరియా
లొకేషన్ :
ట్రెయిన్ వేగం: గంటకు 352 కిలోమీటర్లు,
ప్రయాణికుల సామర్ధ్యం: 363 మంది,

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

6.) ట్రెయిన్ పేరు: టీహెచ్ఎస్ఆర్ 700టీ
దేశం - తైవాన్
లొకేషన్ :
ట్రెయిన్ వేగం: గంటకు 335 కిలో మీటర్లు,
ప్రయాణికుల సామర్ధ్యం: 989 మంది.

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

7.) ట్రెయిన్ పేరు: ఏవీఈ టాల్గో - 350
దేశం - స్పెయిన్
లొకేషన్ : మ్యాడ్రిడ్ నుంచి బార్సిలోనా వరకు
ట్రెయిన్ వేగం: గంటకు 330 కిలోమీటర్ల వేగం,
ప్రయాణికుల సామర్ధ్య: 318

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

8.) ట్రెయిన్ పేరు: యురోస్టార్
దేశం - బ్రిటన్
లొకేషన్ : లండన్ నుంచి ప్యారిస్ వరకు
ట్రెయిన్ వేగం: గంటకు 300 కిలో మీటర్ల వేగం,
ప్రయాణికుల సామర్ధ్యం: 900 మంది.

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

9.) ట్రెయిన్ పేరు: ఈటీఆర్ 500
దేశం - ఇటలీ,
లొకేషన్ : బోలోగ్నా నుంచి మిలాన్ వరకు,
ట్రెయిన్ వేగం: గంటకు 300 కిలోమీటర్లు,

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

వేగంగా ప్రయాణించే 10 రైళ్లు!

10.) ట్రెయిన్ పేరు: హెచ్ఎస్ఎల్ 1
దేశం - బెల్జియం,
లొకేషన్ : బ్రసెల్స్ టూ ఎల్ జీవీ నార్డ్,
ట్రెయిన్ వేగం: గంటకు 300 కిలోమీటర్లు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X