ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

Posted By:
  X

  మాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుని చరిత్రపుటల్లో నిలిచిన ప్రఖ్యాత వ్యక్తులు ఆఖరి ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

  ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన బడె స్టీఫెన్ పాల్ జాబ్స్ (స్టీవ్ జామ్స్) గురించి నేటి ఫోటో శీర్షికలో భాగంగా చర్చించుకుందాం. అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు.

  1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది.

  1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది. ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEO గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది. 56సంవత్సరాల జాబ్స్ అక్టోబర్5, 2011 ఉదరకోశ క్యాన్సర్‌తో మృతి చెందారు.

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  స్టీవ్ జాబ్స్,

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  టుపాక్ షాకూర్ (Tupac Shakur),

  The Final Photos of Famous People When They Were Alive

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  ఫ్రిడ్డీ మెర్కూరీ (Freddy Mercury),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  యామీ వైన్ హౌస్(Amy Winehouse),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  మార్క్ ట్వయిన్ (Mark Twain),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  ప్రిన్సెస్ డయానా (Princess Diana),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  అబ్రహాం లింకన్ (Abe Lincoln),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  స్టీవ్ ఇర్విన్ (Steve Irwin),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  జాన్ ఎఫ్.కెన్నడీ (John F. Kennedy),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  క్రిస్ మెక్ కాండ్లెస్ (Chris McCandless),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  ఇల్విస్ ప్రిస్లీ(Elvis Presley),

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  మహత్మాగాంథీ,

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  కర్ట్ కోబెయిన్,

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  మార్టిన్ లూథనర్ కింగ్,జూఆర్.

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  హీత్ లెడ్జర్,

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  జిమ్ మారీసన్ (Jim Morrison)

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  జేమ్స్ డీన్,

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  మైఖేల్ జాక్సన్,

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  రాబర్ట్ కెన్నడీ,

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  The Final Photos of Famous People When They Were Alive

  ప్రముఖుల ఆఖరి ఫోటోలు!

  ఆల్బర్ట్ ఐన్స్టీన్.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more