యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు

Posted By:

యాపిల్ అమెరికాలోని ఒక కంప్యూటర్ కంపెని. కంప్యూటర్ పరికరాలు, వాటికి సాఫ్ట్ వేర్, సెల్ ఫోన్లు ఇంకా మ్యూజిక్ ప్లేయర్లను తయారు చేస్తుంది. కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. స్టీవ్ జాబ్స్ వంటి దిగ్గజాలు ఈ సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.

టెక్నాలజీ నగరాలు (టాప్-10) ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన బడె స్టీఫెన్ పాల్ జాబ్స్ (స్టీవ్ జామ్స్) అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు

#10 Gary Martin

మార్టిన్ యాపిల్ సంస్థలో చేరిన 10వ ఉద్యోగి. యాపిల్ సంస్థ ఫ్లాప్ అవుతుందని భావించిన మార్టిన్ స్కాట్ 1983 వరకు యాపిల్‌లో కొనసాగారు. అనంతరం తన పయనాన్ని స్పేస్ ట్రవెల్ సంస్థ అయిన స్టార్‌బక్స్‌లో కొనసాగించారు. ప్రస్తుతం మార్టిన్ కెనడాకు చెందిన టెక్ కంపెనీ లియోనోవస్‌లో ప్రైవేటు పెట్టుబడిదారుగా కొనసాగుతున్నారు.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు

#9 Sherry Livingston

యాపిల్ కంపెనీలో షెర్రీ లివింగ్ స్టన్ 9వ ఉద్యోగి. ఈమె అప్పటి కంపెనీ కంపెనీ సీఈఓ అయిన మైకెల్ స్కాట్‌కు కుడి భజం‌లా వ్యవహరించేవారు. షెర్రీ ఈ మధ్యనే బామ్మ అయ్యారు.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు


#8 Chris Espinoza

క్రిస్ ఎస్పీనోజా యాపిల్ సంస్థలో 8వ ఉద్యోగి. ఈయన తన 14వ ఏటనే యాపిల్ కంపెనీలో చేరారు. ఇప్పటికి యాపిల్‌లోనే కొనసాగుతున్నారు.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు


#7 Michael "Scotty"

మెకైల్ స్కాటీ యాపిల్ సంస్థలో 8వ ఉద్యోగి. యాపిల్ కంపెనీలు $250,000 డాలర్లను పెట్టుబడిగా వెచ్చించిన పెట్టుబడిదారు మైక్ మార్కుల్లా, స్కాట్‌ను యాపిల్ సంస్థకు సీఈఓను చేసారు. స్కాట్ ప్రస్తుతానికి స్టార్‌ట్రెక్ ట్రైకోడర్ నిర్మాణంలో పనిచేస్తున్నారు.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు

#6 Randy Wigginton

ర్యాండీ విగ్గిన్ టన్ యాపిల్ సంస్థలో 6వ ఉద్యోగి. ఈయన యాపిల్ 2 కంప్యూటర్ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం రాండీ పేమెంట్ స్టార్టప్ అయిన స్క్వేర్‌లో పనిచేస్తున్నారు.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు

#5 Rod Holt

రాడ్ హోల్ట్ యాపిల్ కంపెనీలో 5వ ఉద్యోగి. ఈమె యాపిల్ 2 కంప్యూటర్ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు


#4 Bill Fernandez

బిల్ ఫెర్నాండెజ్ యాపిల్ కంపెనీలో 4వ ఉద్యోగి. ఇతనికి స్టీవ్ జాబ్స్ ఇంకా స్టీవ్ వోజ్నియక్‌లు మంచి మిత్రలు కావటంతో యాపిలో కంపెనీలో మొదటి ఉద్యోగిగా చేర్చుకున్నారు.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు

#3 Mike Markkula

మైక్ మార్కుల్లా యాపిల్ కంపెనీలో 3వ ఉద్యోగి. ఇతను యాపిల్ కంపెనీలో $250,000 డాలర్లను పెట్టుబడిగా వెచ్చించటం జరిగింది.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు

#2 Steve Jobs

యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. యాపిల్ కంపెనీలో రెండవ ఉద్యోగి కూడా. దివంగత స్టీబ్ జాబ్స్ యాపిల్ అభివృద్థిలో క్రియాశీలక పాత్ర పోషించారు.

 

The First 10 Apple Employees!

యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు

#1 Steve Wozniak

యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో స్టీవ్ వోజ్నియక్ ఒకరు. ఈయన యాపిల్ కంపెనీలో మొదటి ఉద్యోగి కూడా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot