ఇంటర్నెట్‌లో మొదటి వెబ్‌సైట్ ఏది..?

Written By:

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన తొలి ఫోటో ఎవరిది..?, మొదటి సెర్చ్ ఇంజన్ ఏది..? తొలి ఈ-మెయిల్ ఎప్పుడు పంపబడింది..? యూట్యూబ్ మొదటి వీడియోను ఎవరు పోస్ట్ చేసారు..? ఇటువంటి ఆసక్తికర ప్రశ్నలకు క్రింది స్లైడ్‌షోలో జవాబులను పొందుపరచటం జరిగింది.

సామ్‌సంగ్ గురించి క్లుప్తంగా

సామ్‌సంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి ట్వీట్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

మొదటి ట్వీట్

పంపిన వారు జాక్ డోర్సె (ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు), మార్చి 21, 2006

 

మొదటి ఈమెయిల్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

మొదటి ఈమెయిల్

రే టాంలిన్సన్ (Ray Tomlinson) 1971లో మొదటిసారిగా ఈ-మెయిల్‌ను పోస్ట్ చేసారు.

 

మొదటి వెబ్‌సైట్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

మొదటి వెబ్‌సైట్

ఆగష్ట్ 6, 1991న మొదటి వెబ్‌సైట్ లైవ్‌లోకి వచ్చింది. అడ్రస్:
http://info.cern.ch/hypertext/WWW/TheProject.html

 

మొదటి పోర్న్ వెబ్‌సైట్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

మొదటి పోర్న్ వెబ్‌సైట్

మొదటి సెర్చ్ ఇంజిన్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

మొదటి సెర్చ్ ఇంజిన్

మొదటి యూట్యూబ్ వీడియో

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

మొదటి యూట్యూబ్ వీడియో పోస్ట్ చేసిన వారు జావెద్ కరీమ్. కరీమ్ ఫేస్‌బుక్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు.

తొలి ఫోటో

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త టిమ్ బర్నర్స్ కామెడీ బ్యాండ్ బృందంతో కూడిన పోటోను తొలిగా వెబ్‌లో పోస్ట్ చేసారు.

ఇంటర్నెట్ యాక్సెస్‌తో కూడిన తొలి మొబైల్ ఫోన్ నోకియా 900 కమ్యూనికేటర్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

ఇంటర్నెట్ యాక్సెస్‌తో కూడిన తొలి మొబైల్ ఫోన్ నోకియా 900 కమ్యూనికేటర్.

తొలి వికీపిడియా ఆర్టికల్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

తొలి వికీపిడియా ఆర్టికల్

అమెజాన్‌లో కొనుగోలు చేసిన తొలి బుక్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

అమెజాన్‌లో కొనుగోలు చేసిన తొలి బుక్

తొలిగా రిజిస్టర్ అయిన డొమైన్

ఇంటర్నెట్‌లో మొదటి అడుగులు..?

ఆన్‌లైన్ ప్రపంచంలో తొలిగా రిజిస్టర్ అయిన డొమైన్ పేరు ‘Symbolics.com'.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది.

English summary
The First Things On The Internet. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot