2015లో ఉద్యోగానికి ‘గూగుల్’ బెస్ట్

|
2015లో ఉద్యోగానికి ‘గూగుల్’ బెస్ట్

2015కు గాను అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఉద్యోగం చేసేందుకు ఉత్తమమైన టాప్ 50 కంపెనీల జాబితాలో గూగుల్ నెం 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్ ఈ జాబితాను వెల్లడించింది. ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని గ్లాస్‌డోర్ ఈ లిస్ట్‌ను తయారు చేసింది. ఆహ్లాదకరమైన పని వాతావరణం, విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహించేందుకు కల్పిస్తోన్న వెసలుబాటు వంటి అంశాలను ఈ సర్వేలో ప్రధానంగా పరిగణంలోకి తీసుకున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

2014కు గాను గ్లాస్‌డోర్ సంస్థ నిర్వహించిన ఇదే తరహా సర్వేలో రెండవ స్థానంలో నిలిచిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఈ సారి పత్తాలేకుండా పోయింది. క్రిందటి సారి ఐదవ స్థానంలో నిలిచిన సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఈ సారి 13వ స్థానానికి పడపోయింది. మరో సామాజిక సంబంధాల వెబ్ సైట్ లింకిడిన్ 3వ స్థానం నుంచి 23వ స్థానానికి పడిపోయింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
The Glassdoor 50 Best Places To Work: Google No.1. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X