ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

|

ల్యాప్‌టాప్‌ను అస్తమానం తొడల పై పెట్టుకుని వినియోగించటం వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందట. బ్రిటన్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.........

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హ్యాంప్‌షైర్‌కు చెందిన స్కాట్ రిడ్(30), ల్యూరా దంపతులు సంతానం కోసం ఆర్నెళ్ల పాటు విఫలయత్నం చేశారు. ఫలితం లేకపోవటంతో వైద్యులను ఆశ్రయించారు. తమ సంతాన సౌఫల్యతకు ల్యాప్‌టాప్ అవరోధంగా మారిందని వైద్యులు తేల్చటంతో వారు బిత్తరపోయారు. రిడ్ వినియోగించే ల్యాప్‌టాప్ నుంచి ఉత్ఫత్తైన వేడే ఆయన వీర్య కణాలను నాశనం చేసిందని వైద్య బృందం పరిశోధనల ద్వారా కనుగొంది.

వైద్యులు సూచనల మేరకు ల్యాపీని టేబుల్ పైన పెట్టి వాడటం ప్రారంభించిన మూడు నెలలకే రిడ్ భార్య ల్యూరా గర్భం దాల్చారని ‘డెయిలీ మెయిల్' పేర్కొంది. స్కాట్ రిడ్‌లో సంతాన సౌఫల్యతకు అవసరమైన వీర్య కణాలు ఉత్పత్తి జరుగుతున్నప్పటికి అవి ల్యాప్‌టాప్ వేడికి ప్రభావితమయ్యేవని వైద్యులు గుర్తించారు. స్కాట్ రోజు కొన్ని గంటల పాటు ల్యాప్‌టాప్ వాడుతున్నారని, ఇదే అతని వీర్యకణాల పై ప్రభావం చూపిందని వైద్యులు చెప్పారు. అందుకే ల్యాప్‌టాప్‌ను తొడలమీద కాకుండా టేబుల్ పై పెట్టి ఉపయోగించాలని వారు హెచ్చరిస్తున్నారు.

ల్యాప్‌టాప్ విడుదల చేసే వేడి కారణంగా తలెత్తే సమస్యలు..

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

సంతానోత్పత్తి సమస్యలు:

పురుషులు లేదా మహిళలు ల్యాప్‌టాప్‌ను తొడ భాగంలో పెట్టుకుని ఉపయోగించటం వల్ల వీర్యకణాల సంఖ్య బాగా తగ్గి సంతానోత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశముందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

కాలిన గాయాలు:

ల్యాప్‌టాప్‌ను తొడ భాగంలో పెట్టుకుని ఉపయోగించటం వల్ల ఆ భాగంలో కాలిన గాయాలు ఏర్పడే ప్రమాదముంది. ల్యాపీ నుంచి విడుదలయ్యే వేడి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు  చెబుతున్నారు.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

అధిక వేడిమికి గురైన ల్యాపీ

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?
 
ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ప్రెగ్నెన్సీ ప్రమాదాలు :

ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలలు ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ల్యాపీ ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గర్భంతో ఉన్న మహిళల పై ప్రభావం చూపగలదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

చెడు భంగిమ :

ల్యాప్ టాప్ యూజర్లు ముందుగా ల్యాప్ టాప్ ను తొడ పై పెట్టుకోవటం మానుకోవాలి. ఈ అలవాటను మానుకోని పక్షంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదురోకవల్సి వస్తుంది.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్ నుంచి విడుదలయ్యే వేడి ఒత్తడి స్థాయిలను పెంచుతుంది.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

నేటి ఆధునిక కంప్యూటింగ్ యుగం భార్యభర్తలిద్దరు ల్యాప్ టాప్ లను వినియోగిస్తున్నారు.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్ టాప్ వినియోగం పై అవగాహన ఉన్నప్పటికి వాటిని ఆచరించే విషయంలో  అనేకముందు విఫలమవుతున్నారట.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ వినియోగం పట్ల అవగాహన ఎంతో ముఖ్యం.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టకుని వాడటం కారణంగా ఇతనికి  కాలిన గాయాలయ్యాయు.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ప్రెగ్నన్సీ సమయంలో మహిళలు ల్యాప్‌టాప్‌ కు దూరంగా ఉండటం మంచిది. 

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ను అస్తమానం తొడల పై పెట్టుకుని వినియోగించటం వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందట.

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

ల్యాప్‌టాప్‌ తొడ పై పెట్టుకుంటున్నారా..?

యాంటీ రేడియేషన్ కిట్ లను ఉపయోగించటం ద్వారా రేడియేషన్ ను అధిగమించవచ్చు.

 ల్యాప్‌టాప్ వినియోగం.. ఫన్నీ ఫోటో గ్యాలరీ

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X