టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Posted By:

విదేశాల్లో సాఫ్టే‌వేర్ ఉద్యోగం సంపాదించాలన్న ధృడ సంకల్పంతో దేశవ్యాప్తంగా అనేక మంది యువత పట్టు వదలని విక్రమార్కుల్లా పోటీపడుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో అసాధారణ నైపుణ్యాలను కనబరుస్తున్న భారతీయులకు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆఫర్లతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

ఆయా రంగాల్లో నైపుణ్యం, కష్టపడి పనిచేసే తత్వం, స్థానిక పరిస్థితులకు త్వరితగతిన అలవాటుపడగిలిగే నేర్పు, ఆత్మ విశ్వాసంతో కూడిన కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు విదేశాల్లో ఉద్యోగాలను కొరుకునే యువతకు ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్.. ఇంటెల్.. మైక్రోసాఫ్ట్.. ట్విట్టర్.. ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ప్రధాణ కార్యాలయాల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు వారివారి పనితీరును బట్టి అత్యుత్తమ స్ధాయిలో వేతనాలను ప్రకటిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

సిలికాన్ వాలీ

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 109,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 7శాతం వృద్థి.

(కుపర్టినో, ఫ్రీమాంట్, మౌంటౌన్ వ్యూ, మెన్లో పార్క్, పాలో ఆల్టో, రెడ్‌వుడ్ సిటీ, శాన్ జోస్, శాన్ మాటియో, శాన్ రామన్, సాంటా క్లారా, సన్నీవేల్, శాన్‌ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్, బెర్కిలీ ప్రాంతాల్లోనూ జీతాల చెల్లింపు ఇలానే ఉంది)

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Baltimore/Washington, D.C (బాల్టీమోర్/వాషింగ్టన్ డీసీ)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 98,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 0 శాతం వృద్థి.

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Los Angeles (లాస్ లాస్ ఏంజిల్స్)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 96,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 4 శాతం వృద్థి.

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Seattle (సియాటిల్)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 95,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 1 శాతం వృద్థి.

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Boston (బోస్టన్)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 95,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 0 శాతం వృద్థి.

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

NewYork City (న్యూయార్క్ సిటీ)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 94,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 5 శాతం వృద్థి.

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Denver (డెన్వర్)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 93,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 3 శాతం వృద్థి.

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Houston (హౌస్టన్)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 92,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 2 శాతం వృద్థి.

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Philadelphia (ఫిలాడెల్ఫియా)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 92,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్థి.

టెక్ ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న ప్రముఖ నగరాలు

Austin (ఆస్టిన్)

టెక్ ఉద్యోగాలకు చెల్లిస్తోన్న సగుటు వేతనం 92,000 డాలర్లు, గతేడాదితో పోలిస్తే 3 శాతం వృద్థి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
The Highest-Paying Cities For Tech Jobs. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot