Home
News

డేటా-సేవింగ్ మోడ్ ఫీచర్స్ తో ఇంస్టాగ్రామ్ యాప్

తక్కువ నాణ్యత గల మొబైల్ నెట్వర్క్ గల ప్రాంతాల్లో ప్రముఖ సోషల్ నెట్వర్క్ యాప్ నిరంతరాయంగా పనితీరును నిర్ధారించడానికి ఫేస్బుక్ కు చెందిన ఫోటో-మెసేజింగ్ యాప్ ఇంస్టాగ్రామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు డేటా-సేవర్ ఫీచర్ ని ప్రకటించింది.

the instagram app on your android phone gets a data saving mode
ఈ ఫీచర్ వీడియోలను ముందే లోడ్ చేయడాన్ని నిరోధిస్తుంది మరియు వినియోగదారుని ఎంచుకుంటే తప్ప అధిక-రిజల్యూషన్ ఫోటోలను డౌన్లోడ్ చేయలేరు. దీని వలన ఇంస్టాగ్రామ్ లో వారి డేటా వినియోగాన్ని నియంత్రించడానికి మరియు ఫోటోలను లోడ్ చేయడానికి వేగం పెంచుతుంది.
the instagram app on your android phone gets a data saving mode

ఈ డేటా-సేవర్ లక్షణంతో ఇంస్టాగ్రామ్ ఎక్సపీరియన్స్ కోసం నెమ్మదిగా ఉన్న నెట్వర్క్ ప్రాంతాలలో కూడా నిరంతరాయంగా ఇంస్టాగ్రామ్ పని చేయడానికి ఉపయోగపడుతుంది అని ఆశపడుతున్నాము.దీని ద్వారా ప్రతి ఒక్కరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పరస్పర చర్యలు పెరుగుతాయి అని ఫేస్బుక్ ఇండియా పార్టనర్ షిప్ హెడ్ మరియు డైరెక్టర్ మనీష్ చోప్రా ఒక ప్రకటనలో తెలిపారు. "అకౌంట్" మరియు "సెల్యులార్ డేటా ఉపయోగం" ఆప్షన్ కింద యాప్ సెట్టింగులలో భాగంగా ఈ ఫీచర్ జతచేయబడింది.

the instagram app on your android phone gets a data saving mode

డేటా-సేవర్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు లభిస్తుంది మరియు ఒక వారంలో నెమ్మదిగా బయటకు వెళ్తుంది అని ఇంస్టాగ్రామ్ చెప్పారు.

Best Mobiles in India

English summary
the instagram app on your android phone gets a data saving mode
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X