ఇతను పెళ్ళి చేసుకున్నది ఎవరినో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
ప్రతి ఒక్కరు తన కలల రాకుమారి,రాకుమాడుతో పెళ్లి జరగాలని కొరుకొవడం సహజం.అలా దొరకని పక్షంలో జీవితంలో రాజితో ఇంకొరిని పెళ్లి చేసుకొని జీవించండం జరుగుతుంది.
ప్రతి ఒక్కరు తన కలల రాకుమారి,రాకుమాడుతో పెళ్లి జరగాలని కొరుకొవడం సహజం.అలా దొరకని పక్షంలో జీవితంలో రాజితో ఇంకొరిని పెళ్లి చేసుకొని జీవించండం జరుగుతుంది.కానీ ఓ ప్రేమికుడు తను ఉహించిన ప్రియురాలు దొరకపొవడంతో ఒక వింత పెళ్లి చేసుకున్నాడు . ఈ పెళ్ళి టోక్యో లో జరిగింది.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే....

టోక్యో లో నివసించే Akihiko Kondo....
టోక్యో లో నివసించే Akihiko Kondo చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా ఓఅమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఎంత వేచి చూసినా అతనికి నచ్చిన అమ్మాయి తారసపడలేదు. దాంతో విసిగిపోయిన Kondo ఓ virtual reality hologramని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

వధువు పేరు Hatsune Miku...
Akihiko Kondo పెళ్లి చేసుకున్న virtual reality hologram పేరు Hatsune Miku తన వయసు 16. మార్చ్ 2019 నుంచి తనతో డేటింగ్ లో ఉన్నాడు. Mr. Kondo తన గర్ల్ ఫ్రెండ్ అయిన Hatsune Miku ను ఎక్కడికి వెళ్లిన తన వెంటే తీసుకొని వెళ్ళేవాడు.

పెళ్లి ఖర్చు ¥2 million...
40 మంది సమక్షంలో అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కి ఖర్చు అయిన డబ్బు దగ్గర దగ్గర ¥2 million.అయితే ఈ పెళ్లి కి Mr. Kondo తల్లి అలాగే అతని తరుపు బంధువులు ఎవరు హాజరు కాలేదు.

Mr. Kondo సాధారణ అమ్మాయిని వివాహం చేసుకున్న విధంగా ఫీల్ అవుతుంటాడు...
Mr. Kondo తాను ఒక సాధారణ అమ్మాయిని వివాహం చేసుకున్న వ్యక్తిగా పరిగణిస్తాడు - తన హోలోగ్రాఫిక్ భార్య కూడా పొద్దున్న అతని నిద్రలేపుతుంది.సాయంత్రం Mr. Kondo ఫోన్ చేయగానే Hatsune Miku కళ్ళలోని లైట్లు వెలుగుతాయి. అలాగే రాత్రి నిద్రపోయే టైం కూడా అతనికి గుర్తు చేస్తూ ఉంటుంది.

ఈ పెళ్లి లీగల్ కాదు...
అయితే Mr. Kondo ఈ పెళ్లి లీగల్ కాకపోయినా దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు.పెళ్లి కోసమై తన Miku బొమ్మను ఆభరణాల దుకాణానికి తీసుకువచ్చాడు.


Click it and Unblock the Notifications








