అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

Posted By:

విహంగ ఛాయాగ్రహణం (ఏరియల్ ఫోటోగ్రఫీ) ఓ అద్భుతమైన అనుభూతి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు శాటిలైట్ ఇంకా స్పేస్‌క్రాఫ్ట్ టెక్నాలజీ సాయంతో తమ భూబాగాన్ని ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షిస్తున్నాయి. అంతరిక్ష నిఘానేత్రం మరింత ఆధునీకతను సంతరించుకున్న నేపధ్యంలో కొత్త వర్షన్ స్పేస్‌క్రాప్ట్స్ ఇంకా ఉపగ్రహాలు అందుబాటులో వచ్చేసాయి. ఇవి భూమికి 110 నుంచి 500 కిలీమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. శాటిలైట్ ద్వారా చిత్రీకరించబడిన 10 అత్యుత్తమ వీక్షణలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

క్యామ్ బాంబీ డ్యామ్, సౌత్ ఆఫ్రికా అంగోలా (ఏప్రిల్ 28, 2013)

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

వేర్సైల్లెస్ భవనం, ఫ్రాన్స్ ( 2013 ఆగష్టు 20)

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

మనం అగ్నిపర్వతం, న్యూ గినియా ( 2013 మార్చి 22)

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

గుండె ఆకారంలో ఉన్న క్రొయేషియా ద్వీపం, (ఫిబ్రవరి 16, 2013)

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

భూకపం కారణంగా పాకిస్థాన్ లో గ్వాదర్ తీరంలో ఏర్పడిన చిన్న ద్వీపం (సెప్టెంబర్ 29, 2013)

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

కతర్ రాజధాని దోహాలో 1.5 చదరపు మైళ్ళు విస్తరించి ఉన్న కృత్రిమ ద్వీపం.

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

జియాన్ లోని షియాన్ పార్క్, చైనా,(సెప్టెంబర్ 24, 2013)

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

మౌంట్ వెసువియస్ నేపుల్స్, ఇటలీ. (2013 ఫిబ్రవరి 19)

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

ఉటా కొలరాడో నది (, 2013 ఏప్రిల్ 22)

అత్యుత్తమ శాటిలైట్ వీక్షణలు!

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ (2013 ఏప్రిల్ 22)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot