టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

Posted By:

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళామణులు ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఐటీ విభాగంలోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ఓ సంస్థకు సీఈవో స్థానంలో కొనసాగాలంటే సదరు రంగంలో ప్రావిణ్యాన్ని సంపాదించటంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంట్ స్కిల్స్ అలానే నాయకత్వ లక్షణాలను సమృద్ధిగా అలవర్చుకోవల్సి ఉంటుంది. మార్చి8, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకని 2014కు గాను టెక్నాలజీ విభాగంలో అంతర్జాతీయంగా రాణించిన పలువురు శక్తివంతమైన మహిళామణుల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

షెరిల్ శాండ్‌బెర్గ్ (Sheryl Sandberg):

షెరిల్ శాండ్‌బెర్గ్ ఫేస్‌బుక్ తొలి మహిళా బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పట్టాను పొందిన షెరిల్ యూఎస్ ట్రెజరీ డిపార్ట్ బెంట్ ఇంకా గూగుల్ ఆన్‌లైన్ గ్లోబల్ సేల్స్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

వర్జీనియా రోమిట్టీ
సీఈఓ, ఐబీఎమ్ కంపెనీ
వయసు 56

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

సుసాన్ వోజ్సిక్కి
సీఈఓ యూట్యూబ్
వయసు 45

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

మారిస్సా మేయర్ (Marissa Mayer): ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ యాహూకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మారిస్సా మేయర్ యువ సీఈవోగా రికార్డుల్లో నిలిచారు. ఈమె సింబాలిక్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో డిగ్రీలను పొందారు. గూగుల్‌లో పని చేసిన తొలి మహిళా ఇంజనీర్ గా మారిస్సా గుర్తింపుపొందింది.

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

మెగ్ విట్మన్
సీఈఓ, హ్యూలెట్ ప్యాకర్డ్ (యునైటెడ్ స్టేట్స్)
వయసు 57

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

ఉర్సులా బర్న్స్ (Ursula Burns):
జిరాక్స్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా తన కేరీర్‌ను ప్రారంభించిన ఆఫ్రో-అమెరికన్ జాతీయరాలు ఉర్సులా బర్న్స్ 2009లో ఆ కంపెనీకి సీఈవోగా ఎంపికయ్యారు. 2010లో చైర్మన్‌గా నియమతులయ్యారు. 1992 నుంచి 2000 వరకు ఈమె వివిధ బిజినెస్ బృందాలను లీడ్ చేశారు. పాలిటెక్నిక్ అలానే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈమె ప్రావిణ్యాన్ని సాంపాదించా

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

సాఫ్రా కాట్జ్
సీఎఫ్ఓ, ఒరాకిల్ కార్పొరేషన్,
వయసు 53

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

రీనీ జేమ్స్
అధ్యక్షురాలు, ఇంటెల్
వయసు 49.

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

అమీ హుడ్
సీఎఫ్ఓ, మైక్రోసాఫ్ట్, యునైటెడ్ స్టేట్స్
వయసు 42

టెక్నాలజీ 2014: శక్తివంతమైన మహిళామణులు

ఏంజెలా అహ్రిన్డ్‌ట్స్
సీనియర్ ఉపాధ్యక్షురాలు, రిటైల్ అండ్ ఆన్‌లైన్ స్టోర్స్ యాపిల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Most Powerful Women In Tech 2014. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot