మోటోజీ ఫోన్లకు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో రెడీ

Written By:

మోటో ఎక్స్ స్టైల్, మోటో ఎక్స్ ప్లే, మోటో ఎక్స్ (జెన్ 2) ఫోన్లకు ఇప్పటికే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో అప్‌డేట్ ను అందించగా తాజాగా ఇప్పుడు 'మోటో జి (జెన్ 3)' ఫోన్‌కు కూడా నూతన ఓఎస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జూలైలో మోటో జి (జెన్ 3) విడుదలవగా ఇందులో డిఫాల్ట్ గా ఆండ్రాయిడ్ 5.1 ను అందించారు. కాగా ప్రస్తుతం ఆండ్రాయిడ్ 6.0 ను దీనిపై అప్‌డేట్ చేస్తున్నారు. ఇందులో 'గూగుల్ నౌ ఆన్ ట్యాప్, ఆండ్రాయిడ్ పే మొబైల్ పేమెంట్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇతర సెక్యూరిటీ ప్యాచ్'లను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఈ సంధర్భంగా మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్ అందిస్తున్నాం.

Read more : క్రిస్మస్ సేల్ : మోటో జీ టర్బో రూ.8,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు

మీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు

మీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు మీ మోటో జీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు ఫోన్‌లోని మోటరోలా డివైస్ ఐడీ సిస్టం, గూగుల్ అండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్లను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలి. డివైస్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఈ ఫీచర్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఫోన్‌లోని డెవలపర్ మోడ్‌ను స్విచ్ ఆన్ చేయండి

ఫోన్‌లోని డెవలపర్ మోడ్‌ను స్విచ్ ఆన్ చేయండి

ఫోన్‌లోని డెవలపర్ మోడ్‌ను స్విచ్ ఆన్ చేయండి

స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే

స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే

మీ మోటో జీ ఫోన్‌లో స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే వాల్యుమ్ డౌన్ బటన్‌తో పవర్ బటన్‌ను ఒకే సారి ప్రెస్‌చేస్తే చాలు.

లాక్ స్ర్కీన్ విడ్జెట్‌లను

లాక్ స్ర్కీన్ విడ్జెట్‌లను

లాక్ స్ర్కీన్ విడ్జెట్‌లను ఎనేబుల్ చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి > Security > enable widgetsను యాక్టివేట్ చేయండి.

హెచ్‌డీఆర్ కెమెరా

హెచ్‌డీఆర్ కెమెరా

మోడ్ మోటో జీలోని హెచ్‌డీఆర్ కెమెరా మోడ్ ద్వారా హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

మోటరోలా మైగ్రైట్

మోటరోలా మైగ్రైట్

మోటరోలా మైగ్రైట్ ఫీచర్ ద్వారా ఈ పాత మోటరోలా ఫోన్‌లోని డేటాను మోటో జీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

గూగుల్ నౌ వాయిస్

గూగుల్ నౌ వాయిస్

కమాండ్ ఫీచర్ మోటో జీ ఫోన్‌లోని గూగుల్ నౌ వాయిస్ కమాండ్ ఫీచర్ సౌకర్యంతో ఫోన్‌ను మీ నోటి మాటతో కంట్రోల్ చేసుకోవచ్చు.

మోటో జీ యూజర్లకు టిప్స్ మోటో కేర్

మోటో జీ యూజర్లకు టిప్స్ మోటో కేర్

మోటో జీ యూజర్లకు టిప్స్ మోటో కేర్

ఏఆర్‌టీ రన్ టైమ్

ఏఆర్‌టీ రన్ టైమ్

ఏఆర్‌టీ రన్ టైమ్ ఆఫ్షన్‌ను సెలక్ట్ చేసుకుని డివైస్ పనితీరును మరింత మెరుగుపరుచుకోండి.

స్టాక్ గూగుల్ ఇంటర్‌ఫేస్‌

స్టాక్ గూగుల్ ఇంటర్‌ఫేస్‌

మీరు స్టాక్ మార్కెట్‌లను ఇష్టపడతరా అయితే మీ మోటో జీ ఫోన్‌లో స్టాక్ గూగుల్ ఇంటర్ ఫేస్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write The Motorola Moto G (2015) is now being updated to Android 6.0 Marshmallow
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting