జియో గిగాఫైబర్ కోసం సరికొత్త స్కెచ్ వేసిన జియో అధినేత
రిలయన్స్ జియో తన గిగాఫైబర్ కోసం బారీీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది .దీనికొసం గ్లోబల్ ఇన్వెస్టర్లను మానిటైజ్ చేసే విధంగా తన వ్యూహాన్ని రచిస్తోంది. అనధికార సమాచారం ప్రకారం జియో గిగఫైబర్ కోసం అమ్మకం, ల
రిలయన్స్ జియో తన గిగాఫైబర్ కోసం బారీీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది .దీనికొసం గ్లోబల్ ఇన్వెస్టర్లను మానిటైజ్ చేసే విధంగా తన వ్యూహాన్ని రచిస్తోంది. అనధికార సమాచారం ప్రకారం జియో గిగఫైబర్ కోసం అమ్మకం, లేదా లీజు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇ్వన్వెస్ట్ మెంట్ ఇలా ఆసక్తి ఉన్న పలు వాటిల్లో ఫండ్స్ కోసం ఆహ్వనిస్తోందని తెలుస్తోంది.

కాగా ఈ మధ్య కంపెనీ గిగా ఫైబర్ కోసం భారీ స్ఠాయిలో నిధులను సమీకరిస్తున్నామనే సంగతి తెలిపిన విషయం విదితమే. టెంపరరీలా కాకుండా పర్మినెంట్ సెక్టార్లో గిగా ఫైబర్ ఎక్విప్ మెంట్ ని సిద్ధం చేసుకుంటోంది. తద్వారా బ్యాలన్స్ షీట్ లోని అప్పులను తగ్గించుకోవాలని కూడా అనుకుంటోంది. కంపెనీ వ్యూహాన్ని ఓ సారి చూస్తే..

ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్స్
అనధికార రిపోర్టులు ప్రకారం Moelis, Citi and ICICI Securities వంటి బ్యాంకులు potential investorsగా అపాయింట్ అయి ఉన్నాయి. ఇవి Americas, Middle East and Asia, and Australiaలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.

ఫైబర్ వ్యాల్యూయేషన్
fiber assets దాదాపు 6 నుంచి 8 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ ఏడాది మధ్య నాటికి లావాదేవీలు పూర్తయ్యే అవకాశం ఉంది.

టవర్స్
రిలయన్స్ జియో 220,000 towersని ప్రస్తుతం ఆపరేట్ చేస్తోంది. దాదాపు 300,000 route kilometre మేర ఫైబర్ లైన్ ఉంది.

ఎన్ని నగరాలు
మొత్తం 1400 నగరాల్లో పైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సింగిల్ కనెక్షన్ ద్వారా అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా జియో కసరత్తు చేస్తోంది.

బ్రాడ్ బ్యాండ్
ఒకే వైరు ద్వారా బ్యాడ్ బ్యాండ్ తో పాటు హోమ్ సర్వీసులను కూడా అందివ్వనుందని సమాచారం. Hathway and Den Networksలను గతేడాది తన ఆధీనంలోకి తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇతర టెల్కోలు
ఇదిలా ఉంటే Airtel and Vodafone కూడా ఫైబర్ జివిని తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇవి రెండు కలిసి సంయుక్తంగా పైబర్ జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. జియో టార్గెట్ 50 మిల్లియన్ సబ్ స్క్రైబర్లను చేరుకునే లక్ష్యంగా పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications








