గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

|

గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్ 5.0 లాలీపాప్‌ను గతేడాది నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ అప్‌డేట్ విడుదలైన మూడు నెలలు కావొస్తున్నప్పటికి కేవలం 1.6శాతం యాక్టివ్ ఆండ్రాయిడ్ డివైస్‌లు మాత్రమే ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్‌‌తో రన్ అవుతున్నాయి. ఇంకా చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు లాలీపాప్ అప్‌డేట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షకంలో ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకున్న ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

Samsung

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5,

 గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

HTC

హెచ్‌టీసీ వన్ ఎమ్8

 గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జీ జీ3

Motorola

మోటో ఎక్స్ 2014

 గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

Motorola

మోటో జీ 2014 వర్షన్

 గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

Google

గూగుల్ నెక్సస్ 6

 గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

OnePlus

వన్ ప్లస్ వన్

 గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌ను అందుకున్నస్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, హెచ్‌టీసీ వన్ ఎమ్9లు గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్‌‌తో రానున్నాయి.‌

Best Mobiles in India

English summary
All The Phones that can get Google's massive new Android update . Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X