మీ పెంపుడు కుక్క కోసం రిమోట్ కంట్రోల్ ప్యాక్!

|

చాలా మంది తమ పెంపుడు కుక్కులను బయటకు తీసుకువెళ్లేందుకు సంకోచిస్తారు. కారణం, అవి వారి సూచనలను అనుసరించకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు అలబామాలోని ఏయూబర్న్ (Auburn) విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు బృందం పరిష్కారాన్ని కనుగొంది. శునకాల కోసం ప్రత్యేకమైన రిమోట్ కంట్రోల్ బ్యాక్ ప్యాక్ వ్యవస్థను ఈ నిపుణులు బృందం వృద్ధి చేసింది.

జీపీఎస్ ఆధారంగా స్పందించే ఈ రిమోట్ క్రంటోలింగ్ వ్యవస్థ కుక్క అర్థం చేసుకునే రీతిలో వైబ్రేషన్‌లతో పాటు సంబంధిత శబ్థాలను చేస్తుంది. అయితే ముందుగా ఈ శబ్థాలకు స్పందించే విధంగా శునకాలకు తర్ఫీదునివ్వాల్సి ఉంటుంది.

ఈ రిమోట్ కంట్రోల్ బ్యాక్ ప్యాక్ మ్యవస్థను తర్ఫీదుపొందిన కుక్క వీపు భాగానికి అమరుస్తారు. ఈ బ్యాక్‌ప్యాక్ నియంత్రణకు సంబంధించిన రిమోట్ కంట్రోల్ కుక్క యజమాని వద్ద ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా యజమాని చేసే సూచనలు కుక్క వీపుభాగాన ఉన్న జీపీఎస్ బ్యాక్‌ప్యాక్‌కు అందుతాయి. జీపీఎస్ ఆ సిగ్నల్స్‌ను శబ్థాలుగా మార్చి శునకానికి వినపడేలా చేస్తుంది. ముందుగానే తర్పీదు పొందిన శునకం ఆ శబ్ధాలకు స్పందించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంది.

ఈ రిమోట్ కంట్రోలింగ్ బ్యాక్ ప్యాక్ వ్యవస్థను ప్రత్యేకించి పోలీసు శునకాల ఇంకా పరిశోధక బృందాల్లో పాల్గొనే కుక్కల కోసం రూపొందించినట్లు నిపుణులు వెల్లడించారు. ఈ తరహా సాంకేతికతను వినియోగించుకోవాలనుకునే వారు తమ కుక్కులను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ పెంపుడు కుక్క కోసం రిమోట్ కంట్రోల్ ప్యాక్!

మీ పెంపుడు కుక్క కోసం రిమోట్ కంట్రోల్ ప్యాక్!

మీ పెంపుడు కుక్క కోసం రిమోట్ కంట్రోల్ ప్యాక్!

చాలా మంది తమ పెంపుడు కుక్కులను బయటకు తీసుకువెళ్లేందుకు సంకోచిస్తారు. కారణం, అవి వారి సూచనలను అనుసరించకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు అలబామాలోని ఏయూబర్న్ (Auburn) విశ్వవిద్యాలయానికి

చెందిన పరిశోధకులు బృందం పరిష్కారాన్ని కనుగొంది. శునకాల కోసం ప్రత్యేకమైన రిమోట్ కంట్రోల్ బ్యాక్ ప్యాక్ వ్యవస్థను ఈ నిపుణులు బృందం వృద్ధి చేసింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X