ఇప్పుడు ప్రపంచంలో మీ జేబులో ఉండాలంటే ఇది మీ దగ్గరుండాల్సిందే

Posted By: Staff

ఇప్పుడు ప్రపంచంలో మీ జేబులో ఉండాలంటే ఇది మీ దగ్గరుండాల్సిందే

రేడియోలు, ఐప్యాడ్‌లు జేబుల్లో పెట్టుకెళ్లండం మామూలే. వెరైటీగా టీవీనే జేబులో పెట్టుకుంటే? ఆ వీలు కల్పించేదే The Shirtpocket Digital Television. దీని పరిమాణం నాలుగు అంగుళాలే. 480 x 272 రిజల్యుషన్‌లో వీడియోలు చూడొచ్చు. ఛానల్స్‌ని వెతికి పట్టుకోవచ్చు. స్పీకర్లతో పాటు, హెచ్‌ఫోన్‌ జాక్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు గంటల వరకూ టీవీ చూడొచ్చు. ధర సుమారు రూ.9,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting