ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా
తమ సెల్ఫీలను విభిన్నంగా చిత్రీకరించుకుని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేయటం నేటి ఆధునిక సంస్కృతిలో ఓ భాగంగా మారిపోయింది. ఇదే కోవకు చెందిన ఓ 47 సంవత్సరాల బ్రిటీష్ ఫోటోగ్రాఫర్ దుబాయ్‌లో కొలువుతీరి ఉన్న ప్రపంచపు ఎత్తయిన భవనం ‘బుర్జ్ ఖలీఫా' పై నిలుచొని తన సెల్ఫీలను చిత్రీకరించుకున్నారు.
2,723 అడుగుల మానవ నిర్మిత ఆకాశహర్మం పై నిలుచొని గెరాల్డ్ డోనోవన్ తీసుకున్న సెల్ఫీ ప్రపంచపు ఎత్తైన సెల్ఫీగా ద టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. ఈ సెల్ఫీ చిత్రీకరణలో భాగంగా ఐఫోన్ యాప్‌తో కంట్రోల్ చేయగలిగే ప్రత్యేకమైన పానోరమక్ కెమెరాను డోనోవన్ ఉపయోగించారు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై నిలబడితే 360 డిగ్రీల కోణంలో దుబాయ్ మొత్తాన్ని చూడొచ్చు.

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా
ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా
ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా
ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా
ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా
ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా

ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా
ప్రపంచపు పొడవైన సెల్ఫీ@బుర్జ్ ఖలీఫా
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








