ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

|

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. యూఎస్.. జపాన్.. చైనా వంటి దేశాల్లో ట్విట్టర్ వినియోగం అధికంగా ఉన్నప్పటికి తాజాగా వెల్లడైన గణంకాలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తీసకువచ్చాయి. పర్యాటక దేశంగా గుర్తింపు తెచ్చుకున్న ఇండోనేషియా అత్యధిక మంది ట్విట్టర్ యూజర్‌లతో ముందుకుసాగుతోంది. 2013 రెండవ త్రైమాసికానికి సంబంధించి 15 దేశాల్లో ట్విట్టర్ అకౌంట్‌ల వృద్ధి ఈ విధంగా ఉంది. ఆ వివరాలను స్లైడ్‌షోలో చూడొచ్చు...

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ బంధాలను మరింత పటిష్టం చేసే క్రమంలో ప్రముఖ బ్లాగింగ్ డెవలపర్ ఇవాన్ విలియమ్స్ ‘ట్విట్టర్' పేరిట సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్‌ను మార్చి, 2006లో ప్రారంభించారు. ప్రారంభమైన అనతి కాలంలోని ఈ నెట్‌వర్కింగ్ సర్వీస్‌కు అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా షార్ట్ సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది. తాజాగా ట్విట్టర్ తన ప్రధాన కార్యాలయాన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలోని మార్కెట్ స్క్వేర్‌కు మార్చింది.

ట్వీట్ అంటే ఏమిటి?

ఒక ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ తను ట్విట్టర్‌ అకౌంట్‌లో వ్రాసే ఏ విషయానినైనా "ట్వీట్" అని చెప్పవచ్చు. అది తన ట్విట్టర్‌లో ఉన్న అందరిని ఉద్దేశించి చెప్పినా, లేక ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి చెప్పినా అన్నింటిని "ట్వీట్" అనే చెప్పవచ్చు.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

1.) ఇండోనేషియా (indonesia):

44.20 శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

2.) సౌది అరేబియా (Saudi Arabia):

41.66 శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

3.) సింగపూర్ :
34.74 శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!
 
ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

4.) యూఎస్:
34.48శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

5.) రష్యా:
33.41శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

6.) ఆస్ట్రేలియా:
28.53శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

7.) ఫ్రాన్స్:
26.40శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

8.) మలేషియా:
23.57 శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

9.) అర్జెంటీనా:
22.62శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

10.) ఫిలిప్పిన్స్:
21.18శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

11.) ఇండియా:
19.41శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

12.) స్విడన్:
19.20శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

13.) కెనడా:
17.96శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

14.) థాయిల్యాండ్:
17.10శాతం పెరుగుదల.

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

ట్విట్టర్ ర్యాకింగ్స్.. ఇండోనేషియా టాప్!

15.) మెక్సికో:
16.16శాతం పెరుగుదల.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X