పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

Posted By:

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫేస్‌బుక్ అభిమానులతో కొత్త చరితకు నాంది పలుకుతున్న 20 మోస్ట్ పాపులర్ ఫేస్‌బుక్ పేజీలను మీకు పరిచయం చేస్తున్నాం. సోషల్ నెట్‌వర్కింగ్, సినిమా, టీవీ షో, మ్యూజిక్, క్రీడలు ఇంకా పానియాల విభాగాలకు సంబంధించిన అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

100కోట్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో సోషల్ నెట్ వర్కింగ్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

టెక్సాస్ హోల్డ్స్ పోకర్ (Texas Hold'em Poker):
అభిమానుల సంఖ్య: 25,886,703

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

ఫేస్ బుక్ Facebook):
అభిమానుల సంఖ్య : 24,266,151

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

మైకిల్ జాక్సన్ (Michael Jackson):
అభిమానుల సంఖ్య 22,690,496

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

లేడి గాగా (Lady Gaga):
అభిమానుల సంఖ్య 21,646,439

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

ఫ్యామిలీ గయ్ (Family Guy):
అభిమానుల సంఖ్య 20,174,271

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

యూట్యూబ్ (YouTube):
అభిమానుల సంఖ్య : 18,618,509

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

ఇమినిమ్ (Eminem):
అభిమానుల సంఖ్య 18,473,414

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

విన్ డీజిల్ (Vin Diesel):
అభిమానుల సంఖ్య 17,649,964

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

ద ట్విలైట్ సాగా(The Twilight Saga):
అభిమానుల సంఖ్య 16,562,819

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

స్టార్‌బక్స్ (Starbucks):
అభిమానుల సంఖ్య 16,366,438

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

మేగన్ ఫాక్స్ ( Megan Fox):
అభిమానుల సంఖ్య 16,332,727

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

సౌత్ పార్క్ (South Park):
అభిమానుల సంఖ్య 16,167,364

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

కోకో - కోలా (Coca-Cola):
అభిమానుల సంఖ్య 15,863,959

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

హౌస్ (House):
అభిమానుల సంఖ్య 15,831,213

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

లింకిన్ పార్క్ (Linkin Park):
అభిమానుల సంఖ్య 15,808,040

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

బరాక్ ఒబామా(Barack Obama):
అభిమానుల సంఖ్య 15,333,119

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

లిల్ వేన్ (Lil Wayne):
అభిమానుల సంఖ్య 14,578,322

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

జస్టిన్ బైబర్ (Justin Bieber):
అభిమానుల సంఖ్య 14,414,160

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

మాఫీయా వార్స్ (Mafia Wars):
అభిమానుల సంఖ్య 14,385,963

పాపులర్ ఫేస్‌బుక్ పేజీలు (వరల్డ్ వైడ్)

క్రిస్టియానో ​​రోనాల్డో (Cristiano Ronaldo):
అభిమానుల సంఖ్య 13,986,898

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot