TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2014
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రపంచ బిలియనీర్ల జాబితా - 2014లో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ అగ్రస్థానాన్ని వసం చేసుకున్నారు. ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన వివరాల మేరకు గేట్స్ సంపద 76 బిలియన్ డాలర్లు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా 2014లోకు గాను టెక్నాలజీ విభాగంలో సంపన్న హోదాలో కొనసాగుతున్న 15 మంది టెక్ బిలియనీర్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు)
నికర సంపద విలువ 76 బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
లారీ ఎల్లీసన్ (సహ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ ఒరాకిల్ కార్పొరేషన్)
నికర సంపద విలువ 48బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
లారీ పేజ్ (గూగుల్ సహవ్యవస్థాపకులు)
నికర సంపద విలువ 32.3 బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
జెఫ్ బిజోస్ (సీఈఓ అమెజాన్ డాట్ కామ్)
నికర సంపద విలువ 32 బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
సెర్జీబ్రిన్ (సహ వ్యవస్థాపకులు, గూగుల్)
నికర సంపద విలువ 31.8 బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
మార్క్ జూకర్‌బెర్గ్ (వ్యవస్థాపకులు, ఫేస్‌బుక్)
నికర సంపద విలువ 28.5 బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
స్టీవ్ బాల్మర్ (మాజీ సీఈఓ మైక్రోసాఫ్ట్)
నికర సంపద విలువ 19.3బిలియన్ డాలర్లు.
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
మైకేల్ డెల్ (సీఈఓ డెల్)
నికర సంపద విలువ 17.5 బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
పాల్ అలెన్ (సహ వ్యవస్థాపకులు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్)
నికర సంపద విలువ 15.9 బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
అజీమ్ ప్రేమ్‌జీ (ఛైర్మన్ విప్రో లిమిటెడ్)
నికర సంపద విలువ 15.3 బిలియన్ డాలర్లు
టెక్నాలజీ బాసులు.. వేల కోట్లలో ఆస్తులు!!
Charles Ergen (మాజీ అధ్యక్షుడు ఇంకా సీఈఓ డిష్ నెట్‌వర్క్)
నికర సంపద విలువ 15 బిలియన్ డాలర్లు
ఫోర్బ్స్ ప్రపంచ టెక్ బిలియనీర్ల జాబితా - 2014
లారిన్ పావెల్ జాబ్స్ (వ్యాపార ఎగ్జిక్యూటివ్ ఇంకా వ్యవస్థాపకులు, ఎమెర్సన్ కలెక్టివ్)
నికర సంపద విలువ 14 బిలియన్ డాలర్లు
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా - 2014
Ma Huateng ( CEO, Tencent Holdings)
నికర సంపద విలువ 13.4బిలియన్ డాలర్లు
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా - 2014
Robin Li (CEO, Baidu search engine)
నికర సంపద విలువ 12.1 బిలియన్ డాలర్లు
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా - 2014
షివ్ నాడార్ (సహ వ్యవస్థాపకులు, హెచ్‌సీఎల్ గ్రూప్)
నికర సంపద విలువ 11.1బిలియన్ డాలర్లు