ప్రపంచపు అతిచిన్న కెమెరా!

Posted By:

ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచపు అతిచిన్ని కెమెరా. అర ఔన్స్ బరువుతో ఒక అంగుళాల పరిమాణంలో ఉండే ఈ కెమెరాను ఇంటెలిజెన్స్ అవసరాల కోసం కోల్డ్ వార్ - ఎరా ఆపరేటివ్‌లు డిజైన్ చేసారు. 2 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్, సలువుగా ఫోటోలు తీసుకునేందుకు ఆపరేటివ్ బటన్, 2జీబి మైక్రోఎస్డీ కార్డ్ వంటి ప్రత్యేకతలు ఈ చిన్ని కెమెరాలో ఉన్నాయి. ఈ కెమెరాను యూఎస్బీ 2.0 కేబుల్ ద్వారా విండోస్ 7, ఎక్స్‌పీ అలానే విస్టా ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే కంప్యూటర్‌లకు కనెక్ట్ చేసుకుని ఫోటోలు అలానే వీడియోను వీక్షింవచ్చు. ఈ కెమెరాలో నిక్షిప్తం చేసిన బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 30 నిమిషాల బ్యాకప్‌ను అందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The World's Smallest Camera.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot