క్రేజీ కుర్రోళ్లు.. కోట్లలో ఆస్తులు

Posted By:

మీరు 20 ఏళ్ల వయసులో ఏంచేసుంటారు..? బహుశా కాలేజ్ లేదా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తూ యూత్ ఫు‌ల్ లైఫ్‌ను ఆస్వాదించుంటారు. కానీ.. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ 10 మంది బిలియనీర్లు 20వ ఏట నంచే తమ లక్ష్యాల వైపు గురిపెట్టారు. 2015కు గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 44 మంది బిలియనీర్లు 40 ఏళ్ల సంవత్సరాల వారు కావటం విశేషం. ఈ ఏడాదికి గాను ప్రముఖ స్థానాలను సొంతం చేసుకున్న పలువురు యువ బిలియనీర్ల వివరాలను క్రింది స్లైడ్షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Evan Spiegel

క్రేజీ కుర్రోళ్లు.. కోట్లలో ఆస్తులు

Evan Spiegel
వయసు 24
సీఈఓ స్నాప్‌చాట్
నికర ఆస్తి $1.5బిలియన్

మార్క్ జూకర్‌బర్గ్

క్రేజీ కుర్రోళ్లు.. కోట్లలో ఆస్తులు

మార్క్ జూకర్‌బర్గ్
వయసు 30
సీఈఓ ఫేస్ బుక్
నికర ఆస్తి విలువ $33.4 బిలియన్

Dustin Moskovitz

క్రేజీ కుర్రోళ్లు.. కోట్లలో ఆస్తులు

Dustin Moskovitz
వయసు 30
ఫేస్‌బుక్ మూడవ ఉద్యోగి
నికర ఆస్తి విలువ $7.9బిలియన్

Nathan Blecharczyk

క్రేజీ కుర్రోళ్లు.. కోట్లలో ఆస్తులు

Nathan Blecharczyk
వయసు 32

ఎయర్‌బిఎన్‌బి సంస్థ సహ వ్యవస్థాపకులు ఇంకా చీఫ్ టెక్నాలజీ అధికారి.
నికర్ ఆస్తి విలువ 1.9బిలియన్ డాలర్లు

Ryan Graves

క్రేజీ కుర్రోళ్లు.. కోట్లలో ఆస్తులు

Ryan Graves
వయసు 31

ఉబర్ మొదటి ఉద్యోగి
నియర ఆస్తి విలువ 1.4 బిలియన్ డాటర్లు.

Drew Houston

క్రేజీ కుర్రోళ్లు.. కోట్లలో ఆస్తులు

Drew Houston
వయసు 31
డ్రాప్ బాక్స్ సంస్థ సహ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ
నికర ఆస్తి విలువ 1.2 బిలియన్ డాలర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The World's Youngest Billionaires 2015. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting